EPISODE · Mar 2, 2024 · 6 MIN
ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com కథ క్లుప్తంగా: 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ వింటే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
What this episode covers

NOW PLAYING
ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m