EPISODE · Mar 3, 2023 · 0 MIN
ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
from Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு) · host Premanandhan Narayanan
మీ సమస్య లేదా సవాలు ఓడ అంత పెద్దది కావచ్చు, కానీ దేవుని దెగ్గర మనకోసం సముద్రంమంత పరిష్కారాలు ఉన్నాయి. నాది చాల పెద్ద సమస్య అని దేవుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయకండి. మీ సమస్యల దగ్గరకు వెళ్లి చెప్పండి నాకు ఇంత పెద్ద దేవుడు నాతోడు ఉన్నారు అని. ఇది కూడా గడిచిపోతుంది, కాబట్టి సంతోషంగా ఉండండి.
Embed this episode
NOW PLAYING
ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.