ఆమె పేరు శైలజ | Ame Peru Sailaja | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 6, 2022 · 12 MIN

ఆమె పేరు శైలజ | Ame Peru Sailaja | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

ఆమె పేరు శైలజ రచన: వెంకు సనాతని ఈ మధ్యనే ప్రభుత్వ కొలువుకు పదవీ విరమణ చేసిన నాకు పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. కానీ ఇప్పుడు పుస్తక పఠనమే ఉద్యోగమైపోయింది. రోజూ ఏదో ఒక పుస్తకం ఎంతో కొంత చదవకపోతే రోజు గడవదంటే నమ్మండి. రోజూ లాగానే టైముకి టిఫిన్ చేసి యధావిధిగా ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అల్మారా వైపు నడిచాను. పుస్తకాల వెతుకులాటలో మనసు ఓ పుస్తకం దగ్గర ఆగింది. అది భౌతికంగా అచ్చైన పుస్తకం కాదు మానసికంగా అచ్చైన పుస్తకం. నా స్వహస్తాలతో నేను వ్రాసిన నోటు పుస్తకం. ఆ పుస్తక స్పర్శతో జ్ఞాపకాలు గిర్రున తిరిగే సరికి కళ్ళకు కొద్దిగా తడి తగిలింది. అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని తెరిచాను. మొదటి పేజీలో రెండంటే రెండు చిరు వాఖ్యాలతో వ్రాసిన ఆ అక్షరాల అల్లికకు మది తుళ్ళక మానదు. శైలజ.. ఓ జ్ఞాపకం ఓ వ్యాపకం........ ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/RiWo2uHVpFw

Episode metadata supplied by the publisher feed · Published Apr 6, 2022

Embed this episode

NOW PLAYING

ఆమె పేరు శైలజ | Ame Peru Sailaja | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com

0:00 12:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 6, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!