ఆరడుగులు |Araadugulu | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 28, 2023 · 7 MIN

ఆరడుగులు |Araadugulu | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Araadugulu' - New Telugu Story Written By Pitta Gopi 'ఆరడుగులు' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నాన్నా! బాత్రూమ్ లో షాంపు లేదు. తెచ్చి పెట్టండి" ఒళ్ళంతా తడితో అన్నాడు విజయ్. బాత్రూమ్ లో షాంపు లేదని తండ్రి రామరాజు కి ముందే తెలుసు ఏమో.. విజయ్ మాటలు పూర్తి కాకుండానే ఒక ప్యాకెట్ చింపుతు.. "తెస్తున్నాను రా " అంటూ కొసరు కొసరు చేతిలో వేస్తు అన్నాడు తండ్రి. "ఏంటి నాన్న కొంచెము వేస్తున్నావు.. సరిపోదు వేయి" గాభరా పెట్టాడు విజయ్. "ఏంట్రా.. ఇంట్లో అందరూ ఎన్నిసార్లు తలస్నానం చేస్తే అన్ని సార్లు షాంపులా.. ఈ షాంపులకే సగం డబ్బు పోస్తే.. ఎట్టా బతికేది" అని బాత్రూమ్ లోపలికి తోసేస్తాడు రామరాజు. "చీ.. చీ.. ఇంత పిసనారిని ఎక్కడా చూడలేదు. ఎప్పుడు మారుతాడో ఈ పిసనారి తండ్రి బాత్రూమ్ లోంచి నసుక్కున్నాడు విజయ్. రామరాజు, ఇంటి వెనుక ఉన్న గోశాల వైపు వెళ్ళగా అక్కడ పదిమంది పనివాళ్ళు ఆవులన్నీంటికి పాలు తీస్తున్నారు. రామరాజు వస్తూనే "అరెయ్.. ఇన్ని సంవత్సరాలు గా నా వద్ద పని చేస్తున్నారు.. నా లాభం గూర్చి ఎప్పుడు అయినా ఆలోచించారా..” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/33lpsU9nQTc

Episode metadata supplied by the publisher feed · Published Jun 28, 2023

Embed this episode

NOW PLAYING

ఆరడుగులు |Araadugulu | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com

0:00 7:54

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 28, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!