ఆర్గనైజేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? శ్రీహరి గారి విశ్లేషణ | Srihari Cherukuri | #TGVTelugu #TGVT220 episode artwork

EPISODE · Jul 14, 2026 · 47 MIN

ఆర్గనైజేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? శ్రీహరి గారి విశ్లేషణ | Srihari Cherukuri | #TGVTelugu #TGVT220

from TGV Telugu

ఈ ఎపిసోడ్‌లో, ప్రముఖ సీరియల్ ఆంట్రప్రన్యర్ మరియు చేంజ్ లీడర్ శ్రీహరి చెరుపూరి గారితో "ఆర్గనైజేషన్ చేంజ్ మేనేజ్మెంట్ (OCM)" గురించి చర్చించాము. ఒక సంస్థలో మార్పు తీసుకురావాలంటే కేవలం టెక్నికల్ ప్రాజెక్ట్ లాగా కాకుండా, హ్యూమన్ ట్రాన్సిషన్ లాగా ఎలా చూడాలి? Acceptance, Adoption మరియు Transformation దశల ప్రాముఖ్యత ఏమిటి? లీడర్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.Video Chapters & Timestamps00:00 - 02:30 - OCM అంటే ఏమిటి? (Acceptance, Adoption, Transformation) 02:38 - 06:10 - గెస్ట్ శ్రీహరి చెరుపూరి గారి పరిచయం 06:22 - 11:25 - రాపిడ్ ఫైర్ రౌండ్ & పొడుపు కథ 11:51 - 16:42 - శ్రీహరి గారి సక్సెస్ మంత్ర & ఇన్స్పిరేషన్ 17:40 - 24:40 - ఆర్గనైజేషన్ చేంజ్ మేనేజ్మెంట్ లోని ముఖ్య దశలు 31:05 - 34:55 - డీప్ లిజనింగ్ (Deep Listening) ప్రాముఖ్యత 38:40 - 44:00 - ఫౌండర్స్ మరియు లీడర్స్ కి ముఖ్య సందేశంGuest Profile :https://www.linkedin.com/in/srihari-cherukuri-415796141/Connect with the host:https://www.linkedin.com/in/naveensamala/Also, tune in to our English, Hindi, Gujarati & Kannada podcasts here:YouTube:https://www.youtube.com/c/THEGUIDINGVOICEhttps://www.youtube.com/c/TGVGujaratihttp://www.youtube.com/@tgvhindihttps://www.youtube.com/c/TGVKannadaGrab a copy of Naveen Samala’s latest book, “69 Naked Truths”Amazon: https://tinyurl.com/69NTAMZNFlipkart: https://tinyurl.com/69NTFPKTTGV Inspiring Lives Volume 2 is on AmazonVolume 2:Notion Press: http://surl.li/tmkryUse the Coupon code: NAVEEN20 on notionpress.com to avail a 20% discountKindle Edition:http://surl.li/tmmmnAMZ IN: http://surl.li/tmmnbAMZ UK: http://surl.li/tmmnlFOLLOW ON X:@guidingvoice@naveensamala Hosted on Acast. See acast.com/privacy for more information.

Episode metadata supplied by the publisher feed · Published Jul 14, 2026

Embed this episode

Ready to play

ఆర్గనైజేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? శ్రీహరి గారి విశ్లేషణ | Srihari Cherukuri | #TGVTelugu #TGVT220

0:00 47:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TGV Telugu?

This episode is 47 minutes long.

When was this TGV Telugu episode published?

This episode was published on July 14, 2026.

Can I download this TGV Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!