EPISODE · Apr 6, 2022 · 5 MIN
ఆత్మీయ వెన్నెల సదస్సు | Athmiya Vennela Sadassu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
ఆత్మీయ వెన్నెల సదస్సు హాస్య కధ... రచన...నీరజ హరి. నిత్యం శునకరాజములు రోడ్డు మీద వాహన చోదకులకు అడ్డు వస్తూ పాదచారుల చేత 'ఛీ, ఛా ' అనిపించుకుంటూ , "మీలాగా మాకూ స్వేఛ్ఛగా తిరిగే హక్కు లేదా? మాకు కూడా యూనియన్ సంఘాలు, ఇన్సూరెన్సులు ఉంటే మీకు బుద్ధి చెప్పి మాకు రక్షణ కల్పించుకునేవాళ్ళం." అని మనసులో ఎప్పుడూ ఘోషిస్తూ ఉండేవి. వాటి మొర ఆలకించినట్లుగా కరోనా సమయం , లాక్ డౌన్ సందర్భంగా పట్టపగలే నగరం ఎటువంటి వాహన శబ్దములు లేకుండా నిశ్శబ్దంగా ఉండి , జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది. ఇదే తరుణమని యదేఛ్ఛగా రాజమార్గంగా పాదాచారియై స్వేఛ్ఛగా, హాయిగా శునకరాజములు సంచరిస్తున్నాయి. పైగా ప్రస్తుతం మనుషులకు అవసరమైనట్టుగా వాటికి మాస్కులు, ఎక్కడ కన్నా వెళ్లొచ్చేందుకు పాస్ లు, టెస్టులు, క్వారంటైన్ లు అవసరం లేదు . అందువలన అవి యదేఛ్ఛగా ,స్వేఛ్ఛగా, హాయిగా సంచరిస్తున్నాయి. రాత్రి 11గంటలయ్యింది. నగరం నిద్రాదేవి ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. వంటింట్లో పని పూర్తయి నేను నిద్రకు ఉపక్రమించబోతుండగా హఠాత్తుగా కాలభైరవుల అరుపు. నేను తృళ్ళిపడి తలుపు తీసి బాల్కనీ లోకి వచ్చి చూస్తే 10 కాలభైరవులు మా గేటు తీసుకుని తాపీగా లోపలికి వస్తున్నాయి..... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/VtaZJOnx8zY
Embed this episode
NOW PLAYING
ఆత్మీయ వెన్నెల సదస్సు | Athmiya Vennela Sadassu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.