EPISODE · Jan 17, 2024 · 1H 5M
"అచ్చంగా తెలుగు” వ్యవస్థాపకురాలు శ్రీమతి భావరాజు పద్మిని గారితో నిష్పాక్షిక సంభాషణ | Bhavaraju Padmini | #TGVT85
from TGV Telugu
'అచ్చంగా తెలుగు’ స్థాపకురాలు శ్రీమతి భావనరాజు పద్మిని గారితో నిష్పాక్షిక సంభాషణ | #TGVT85In this episode #TGVT85, find the following insights from our Guest Mrs. Padmini Bhavaraju:పద్మిని గారు వృత్తి పరమైన ప్రయాణంలో అధిగమించిన మైలు రాళ్లు ఏమిటి వాటిని అధిగమించేటప్పుడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి . "అచ్చంగా తెలుగు" ఆరంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది అది ఎలా అభివృద్ధి చెందింది. ఈ సంస్థ నిర్వహణలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?బాగా ఇష్టపడే మీరు ఆరాధించే రచయిత ఎవరు, వారి రచనలలో ఏది మీకు ఇష్టము ఎందుకు ఇష్టము?ఒక వ్యక్తి తన జీవితంలో తప్పనిసరిగా చదవాల్సిన మూడు పుస్తకాల గురించి ఒక గ్రంధం లేక పుస్తకం వ్రాయాలి అని అనుకునేవారికి చెప్పే సలహా ఏమిటి? ప్రస్తుతం ఏ కళా ప్రక్రియకి (genre కి) ఆదరణ పెద్ద ఉంది?బాపట్ల కథలు గురించి ఆ పుస్తక నేపధ్యం గురించి అందులోని కధల గురించి కొంచెం క్లుప్తముగా. త్రినేత్రం పుస్తక నేపధ్యం గురించి అందులోని కధల గురించి కొంచెం క్లుప్తముగాకలం పేరు, ఆవిడ కలం ద్వారా జాలువారిన శతక సాహిత్యం గురించి, రచనా నేపధ్యం గురించి అందులోని మకుటం గురించిపుస్తక ప్రచురణలోకి ఎలా వచ్చారు? అంతర్జాలములో పుస్తక క్రయ విక్రయములో ఎలా ప్రారంభించారు?Connect with Pradmini Bhavaraju on LinkedIn: https://www.linkedin.com/in/padmini-priyadarsini-bhavaraju-6085a3263/https://www.facebook.com/padmini.bhavaraju/https://www.facebook.com/acchamgateluguWebsite: https://www.acchamgatelugu.com/#TGVtelugu is a Telugu podcast run by seasoned IT Leader Naveen Samala and his friends to help you learn life skills and succeed personally and professionallyAlso, Tune into our English podcast here:YouTube:https://www.youtube.com/c/THEGUIDINGVOICEhttp://youtube.com/@tgvhindiSpotify:https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4Connect with the host, Naveen Samala, on LinkedIn:LinkedIn Profile: Naveen SamalaWebsite: Naveen SamalaIf you're aspiring to boost your productivity, consider enrolling in our specialized course: Productivity Monk CourseExciting news! TGV Inspiring Lives Volume 1 is now available on Amazon:Kindle EditionPaperbackStay connected and follow us on Twitter:@guidingvoice@naveensamala" Hosted on Acast. See acast.com/privacy for more information.
Embed this episode
Ready to play
"అచ్చంగా తెలుగు” వ్యవస్థాపకురాలు శ్రీమతి భావరాజు పద్మిని గారితో నిష్పాక్షిక సంభాషణ | Bhavaraju Padmini | #TGVT85
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.