అదృష్టానికి చిరునామా | adrushtaniki Chirunama | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 9, 2022 · 11 MIN

అదృష్టానికి చిరునామా | adrushtaniki Chirunama | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అదృష్టానికి చిరునామా రచన: యశోద పులుగుర్త నా ఫ్రెండ్ వైష్ణవి గురించి చెప్పాలి ముందు. అదీ నేనూ హైస్కూల్ నుండి డిగ్రీవరకూ ఒకే స్కూల్ , కాలేజ్ లో చదివాం.. దాని ఆశలూ, కోరికలకూ ఎల్లలు ఉండేవి కావు.. అప్పుడప్పుడు దాన్ని చూస్తూ అనుకునేదాన్ని, దీని కోరికలూ, ఆశలకూ తగ్గట్లుగా దేవుడు కలవారింట్లో పుట్టించవలసి ఉండేదని.. అది మాత్రం నాతో అనేది, "భగవంతుడికి కూడా వలపక్షమేనే పల్లవీ , ఎందుకు కొందరిని అత్యంత ధనవంతుల ఇళ్లల్లో పుట్టిస్తాడు, నన్నుకూడా అక్కడే ఎందుకు పుట్టించలే"దంటుంది.. "ఎవరైనా తన ముందు అత్యంత ఖరీదైన కార్లలో వెళ్లిపోతుంటే, " చూడు చూడు, ఆ కారులో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా" అదేనే ఐశ్వర్యపు అందం.. మనలాంటి వాళ్లం ఎంత అందంగా ఉన్నా కంటికి కనపడం.. ఆ అమ్మాయి అందంలో ఒక మెరుపు ఉంది, హోదా ఉంది, అ అందాన్నిమరింత మెరుగులు దిద్దకునే స్తోమత ఉంది.. అందుకనే ఆ అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుందే అంటుంది.. కారులో వెడ్తున్న ప్రతీ అమ్మాయి బాగుంటుంది, కావాలంటే ఛాలంజ్" అంటుంది.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/K0M0BSsEBzk

Episode metadata supplied by the publisher feed · Published Jun 9, 2022

Embed this episode

NOW PLAYING

అదృష్టానికి చిరునామా | adrushtaniki Chirunama | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 11:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 9, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!