EPISODE · Sep 19, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 10 | Amavasya Vennela - Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 10 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఇంటికి తిరిగి వస్తున్న తోవన.. "గుడ్ బేబీ. యువర్ డ్రయివింగ్ ఈజ్ నైస్." గొప్పయ్యాడు మధుసూదన్. డ్రయివింగ్ సీటులోని సాగర పొంగుతుంది. భార్యను చూసాడు మధుసూదన్. తను హేఫీగా ఉన్నట్టు గుర్తించాడు. తమ ఇంటి ముందు సాగర కారు ఆపేక.. "రమణ.. రేపు ఒక మారు ఇంటికి రా. మా అమ్మాయికి కారు కొనడానికి మమ్మల్ని మార్కెట్ కు తీసుకు వెళ్దావు." చెప్పాడు మధుసూదన్. శ్రీరమణ సమ్మతించాడు. "ఎన్నింటికి రావాలి." అడిగాడు. "పదిన్నర లోపు వచ్చేయి." చెప్పాడు మధుసూదన్. *** వరండాలో.. పిల్లలకు ట్యూషన్ చెప్పుతుంది ఇంద్రజ. ఇంటిలో.. చంద్రిక కుర్చీలో కూర్చోపెట్టబడి ఉంది. ఆసరగా పక్కనే సావిత్రి చిన్న కర్ర బల్ల మీద కూర్చుని ఉంది. ఆ ఇద్దరికి దరిన శ్రీరమణ మంచం అంచున కూర్చొని ఉన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0jK2DipUj04
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 10 | Amavasya Vennela - Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.