EPISODE · Sep 24, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 11 | Amavasya Vennela - Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 11 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "అదే.. పెళ్లాంతో ముట్టే దానికై ఎగబ్రాకుతున్నాడు. పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నాడు." చెప్పాడు గిరి. "అవునా. సంబంధాలు చూసుకుంటున్నాడా." అన్నాడు శ్రీరమణ మామూలుగానే. "పెళ్లాంతో ఏదో కూడిపోతుందని కలలు కంటున్నాడులే." తేలిగ్గా అనేసాడు గిరి. ఆ వెంబడే.. "నాకా వెంపర్లు ఇష్టం లేదు. పెళ్లంతో వచ్చే దానికి అర్రులు చాచడం ఏమిటి. అది దారుణం." గజిబిజి అవుతున్నాడు గిరి. శ్రీరమణ వెంటనే ఏమీ అనలేక పోయాడు. నిముషం లోపే.. తెములుకుంటూ.. "నీ యోచన బాగుందిరా. సుబ్బారావు ఆలోచన బాలే. వాడితో మాట్లాడాలి." అనేసాడు. "అబ్బే.. వాడికి చెప్పినా వినడుగా. నేను ఎన్నెన్ని మార్లో ఆ పని చేసా. వెధవ.. వాడు ఒక ఒట్టి వెధవ. వాడితో వేగలేం. వదిలేయడమే మేలు." గిరి నిస్సత్తువయ్యాడు. శ్రీరమణ వెంటనే మాట్లాడలేక పోతున్నాడు. అంతలోనే.. "సరే.. నేను వెళ్తాను. అప్పగించిన పనిని కానివ్వాలి." అన్నాడు గిరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pr9bWou2RKA
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 11 | Amavasya Vennela - Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.