అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14 | Amavasya Vennela - Episode 14 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 9, 2023 · 10 MIN

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14 | Amavasya Vennela - Episode 14 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Amavasya Vennela - Episode 14 - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 09/10/2023 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అటు నుండి.. శ్రీరమణ ఫోన్ 'స్విచ్ ఆఫ్' అని తెలుస్తుంది. "అరె.. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ ఐ ఉంది. సరే.. నేను వచ్చానని చెప్పు. ఇది నా పెళ్లి కార్డ్. రమణకి స్వయంగా ఇవ్వాలని వచ్చాను. నేను సాయంకాలం ఊరు వెళ్తున్నా. ఫోన్ చేస్తానని రమణకి చెప్పు." అన్నాడు. ఒక వెడ్డింగ్ కార్డ్ ను అబ్దుల్ కు అందించాడు. దానిని అందుకొని.. "అలానే. రమణ బాయ్ కి ఇచ్చి చెప్తాలే." అనేసాడు అబ్దుల్. "మర్చిపోకు. తనను తప్పక పెళ్లికి రమ్మనమన్నానని చెప్పాలి." సైకిల్ ఎక్కుతూ చెప్పాడు సుబ్బారావు. "అలానే.. అలానే." తలాడించేసాడు అబ్దుల్. *** హంస దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని.. "మందులు కూడా వేసుకో బుద్ధి కావడం లేదు. చావుకై చూస్తున్నాను. పొత్తి కడుపులో నొప్పి జాస్తీగా వస్తుంటుంది. భరించలేక.. అది వచ్చినప్పుడల్లా.. చావు అంచు వరకు పోతున్నాను. ఛ.. చావు దక్కడం లేదు." అంటుంది. శ్రీరమణ ఆరాట పడుతున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/fF2pi82uE6I

Episode metadata supplied by the publisher feed · Published Oct 9, 2023

Embed this episode

NOW PLAYING

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14 | Amavasya Vennela - Episode 14 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 10:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!