అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4 | Amavasya Vennela - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 19, 2023 · 9 MIN

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4 | Amavasya Vennela - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Amavasya Vennela - Episode 4 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు. నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ. చంద్రిక పరిస్థితి గురించి హాస్పిటల్ లో వాకబు చేస్తాడు కామేశం. రూమ్ మేట్స్ అసహనంగా ఉండడంతో వేరే రూమ్ చూసుకోవాలనుకుంటాడు శ్రీరమణ. ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 4 చదవండి మధ్యాహ్నం.. భోజనం చేస్తూ.. "అమ్మా. ఇప్పుడు ఉంటున్న రూంలో ఉండడానికి నాకు కుదరడం లేదు. రోజూ నా రావడాలు రాత్రి రెండు ఐపోతుంటుంది. నాలుగు గంటలే పడక." చెప్పుతున్నాడు శ్రీరమణ. అతడినే చూస్తుంది పార్వతమ్మ. "నువ్వు ఒప్పుకుంటే.. ఆ నాలుగు గంటలూ.. నీ పాకలో.. ఈ బల్లల మీద పడుకుంటాను. ఆ సమయంలో నువ్వు తలుపు తీయవలసి పని కూడా ఉండదు. నువ్వు లోపలే పడుకో. తెల్లారాకే తలుపు తీయి. నా కొద్ది సామాను నీతో లోపల పెట్టు. చాలు." చెప్పడం ఆపాడు శ్రీరమణ. చిన్నగా నవ్వుతూ.. "నీ కష్టాలు చెప్పవు. అన్నింటికీ సర్దుకు పోతావు. ఏమిటి నాయనా నీ వాలకం." అంది పార్వతమ్మ. శ్రీరమణ ఏమీ అనలేదు. ఆవిడనే చూస్తున్నాడు. "సర్లే. నువ్వంటే నాకు గురి. నీ మాట కాదన లేను. నీకు నచ్చినట్టు చేసుకో." ఒప్పేసుకుంది పార్వతమ్మ. "రాత్రి భోజనానికి వచ్చేటప్పుడు నా సామాను తెచ్చి పెడతాను. ఇక్కడ ఉన్నందుకు డబ్బులు.. భోజనాలకు ఇచ్చే డబ్బులతో ముట్ట చెప్పుతాను." చెప్పాడు శ్రీరమణ. "చాల్లే.. నీ వాటమే వింత." అంది పార్వతమ్మ. ఆ వెంబడే.. "నేను అడిగినా నువ్వు చెప్పేది లేదు. నీకు బోద పడినప్పుడే.. నీవి నాకు చెప్పు. నా దగ్గర.. నీకు నచ్చినట్టు తిరుక్కో." చెప్పింది. శ్రీరమణ భోజనం చేస్తున్నాడు. *** పక్షం రోజుల తర్వాత.. "నేను రోజూ రావడంతో.. మీ సంగతులు దగ్గరగా చూస్తున్నాను." చెప్పుతున్నాడు శ్రీరమణ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BV5TDTfK3uw

Episode metadata supplied by the publisher feed · Published Aug 19, 2023

Embed this episode

NOW PLAYING

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 4 | Amavasya Vennela - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 9:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 19, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!