అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7 | Amavasya Vennela - Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 4, 2023 · 9 MIN

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7 | Amavasya Vennela - Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Amavasya Vennela - Episode 7 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు. నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ. మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు. పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ. చంద్రికను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళతారు. ఆమె తొందరగా రికవర్ అవుతోందని చెబుతారు డాక్టర్.. టాక్సీ స్టాండ్ లో ఉండగా.. శ్రీరమణ ఫోన్ మోగుతుంది. కాల్ నెంబర్ చూస్తూ.. 'మధుసూదన్ సార్.' అనుకున్నాడు. కాల్ కు కనెక్ట్ ఐ.. "హలో సార్." అన్నాడు. "రమణ.. ఇంటికి రాగలవా." అటు మధుసూదన్ చెప్పాడు. "తప్పక సార్. ఇప్పుడే బయలు దేరి వస్తాను." చెప్పేసాడు శ్రీరమణ. కాల్ కట్ చేసేసి.. కారును అటు పోనిచ్చాడు. పది నిముషాలు పిదప.. ఆ ఇంటి ముందు కారు ఆపాడు. ఆ ఇంటి డోర్ బెల్ నొక్కాడు. తలుపు తీసింది ఒక యువతి.. సాగర. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శ్రీరమణ. *** "నీకు జాబ్ ఇస్తే.. నాకేంటి." వెకిలిగా నవ్వుతున్నాడు కామేశం. జాబ్ కై వచ్చిన ఆమె గుబులవుతుంది. అయోమయంగా అతడ్నే చూస్తుంది. "మాట్లాడు. చెప్పు. నేను ఇచ్చే జాబ్ తో నెల నెల నాలుగు అంకెల జీతం దొబ్బుతావు. మరి అది ఇచ్చే నాకు ఏంటి. మరి నాకు ఒక మారే ముట్ట చెప్పుకుంటే ఉభయలకు ఇచ్చిపుచ్చుకొనేలా ఉంటుంది." ఇంకా అలానే నవ్వుతున్నాడు కామేశం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AeaYmJtci-U

Episode metadata supplied by the publisher feed · Published Sep 4, 2023

Embed this episode

NOW PLAYING

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7 | Amavasya Vennela - Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 9:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!