అమ్మ అవతారం | Amma Avatharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 13, 2023 · 7 MIN

అమ్మ అవతారం | Amma Avatharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Amma Avatharam' - New Telugu Story Written By Pitta Gopi 'అమ్మ అవతారం' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ.. ఈరోజు ఆఫీసు సెలవు కదా.. ఎక్కడికి బయలుదేరారు" ఆశ్చర్యంగా అడిగింది భార్య సుశీల కాంతరావుని. "ఏమీ లేదే.. ఒక మగ పనిమనిషిని వెతికి తీసుకొద్దామని.." తల దువ్వుకుంటూ అంటాడు కాంతారావు. "ఆ ముసల్ది ఉంది కదా.. అది చాలదా .. అన్నీ బాగానే చేస్తుందిగా" పనిమనిషి పై ఏదో కోపం ఉన్నట్లు అంటుంది. "హే ఊరుకోవే.. తాను వింటే బాదపడుతుంది. ఇన్నాళ్లు తనని మనం ఎన్ని తిట్టాం, ఎంత అవమానించాం.. అయినా మన పిల్లల్ని, మనల్ని ఎప్పుడూ ప్రేమతోనే సేవ చేసింది. అసలు ఏనాడూ సెలవు అంటూ పెట్టకుండా పనిచేసింది. పాపం ముసల్ది అవుతోంది. ఇంకొకరిని తెస్తే తనను మనం తిట్టిన, ఆవమానించిన పాపాలు కడిగేసినట్లు అవుతుంది. నీకు దండం పెడతా కాదనకే" ఆంటాడు కాంతారావు. "హ.. ఏం పాపాలులెండి.. తన ముఖం చూస్తేనే తిట్టాలనిపిస్తుంది. సరే వెళ్ళండి. మీకెందుకు అడ్డు చెప్పాలి" లోపలికెళ్తుంది. అవన్నీ వంటగదిలో నుండి విన్న ముసలి పనిమనిషి కస్తూరి నోటికి కొంగు అడ్డం పెట్టుకుని ఎవరికి వినపడకుండా ఏడవసాగింది. కొత్త పనివాడు వస్తాడు. తన పేరు రామయ్య గా సుశీల కు పరిచయం చేసుకుంటాడు. సుశీల వంటగది వైపు చూసి "ఒసేయ్ ముసలి.. వంటగది లో ఏం చేస్తున్నావే.. ఇలా రా ఒకసారి" అంటుంది. కస్తూరి రాగా.. "ఇదిగో ఇతను రామయ్య. నీకు తోడుగా ఉంటాడని మా ఆయన తీసుకొచ్చారు. నీలాగే మంచి నిజాయితీగా పని చేస్తాడని విన్నాను" అంటుంది. ఇద్దరు పని వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RMpbTKjLN7g

Episode metadata supplied by the publisher feed · Published Jul 13, 2023

Embed this episode

NOW PLAYING

అమ్మ అవతారం | Amma Avatharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com

0:00 7:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 13, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!