EPISODE · May 25, 2023 · 5 MIN
అమ్మకు వందనం | Ammaku Vandanam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ammaku Vandanam' New Telugu Story Written By Pitta Gopi 'అమ్మకు వందనం' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పద్మ పాఠశాల లో అడుగు పెట్టి ఐదేళ్లు అయినా అవ్వలేదు. అప్పుడే ఆమెకు చదువు పై ఎంతో ఏకగ్రత, ఎంతో నమ్మకం కలిగింది. దీంతో పాటు సమాజాన్ని చదవటం నేర్చుకుంది. అందుకేనేమో.. పెద్ద అయి పదిమంది ఆరోగ్యం గా ఉండాలి, వారికి తన చేతుల్లో వైద్యం చేసి బతికించాలి.. అలా మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని తన కల. ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చదువు కొనసాగిస్తుంది. పద్మది మధ్యతరగతి కుటుంబం కావడం వలన పదిహేడు ఏళ్ళకే పెళ్ళితో పీఠముడి పడింది. పెళ్ళి పై తనకు తొందర లేకున్నా పెద్దల మాట కాదనలేక తన మనసులో కలను చంపుకుని అత్తింటికి పోయింది.. భర్త రాజు చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబం పోషణ చేస్తున్నాడు. పద్మ, ఇల్లు కదలలేని అత్త- మామలకు, భర్తకు సేవలు చేస్తోంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2LzbqV5oSgc
Embed this episode
NOW PLAYING
అమ్మకు వందనం | Ammaku Vandanam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.