EPISODE · Jun 15, 2022 · 8 MIN
అండదండలు | Andadandalu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అండదండలు రచన: పెండేకంటి లావణ్య కుమారి రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసమే ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడ్తుంటారు. అవి సమాజం మీద చూపే ప్రభావం గురించి ఆలోచించరు. కొందరు తల గొరిగించుకుని దాన్ని ఫాషన్గా అనుకుంటూ ఫోజులు కొడుతున్నారని, అందర్కీ ఉచితంగా తల గొరిగించుకునే అవకాశం కలిగించారా అన్నట్టున్న ప్రభుత్వపు ఒక నిర్ణయం గురించి హాస్యంగా రాశారు ప్రముఖ రచయిత్రి పెండేకంటి లావణ్యకుమారి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/e3DG8iMHlAM
Embed this episode
NOW PLAYING
అండదండలు | Andadandalu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.