EPISODE · Jul 6, 2022 · 6 MIN
అందిన సాయం | Andina Sayam | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అందిన సాయం రచన: రామకూరు లక్ష్మి మణి ఫోన్ రింగ్ అయింది.. చేతిలో ఉన్న ట్రైపాడ్ బోర్డు కింద పెట్టి ఫోన్ ఆన్ చేశాడు. "ఆ స్నేహ.. చెప్పు.." "ఏమిటీ.. ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదా.." "ఏం చెయ్యను.. నాకు మంచి స్పాట్ దొరకలేదు ఇప్పటిదాకా.. సరే సరే.. తర్వాత మాట్లాడతాను.. అక్కడేదో గుట్ట లాగా కనిపిస్తోంది అక్కడకు వెడుతున్నా" "జాగ్రత్త మధు.. ఎక్కువ దూరం వెళ్లకు.. చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేయ్.." "అలాగే స్నేహ.. నువ్వేం భయపడకు" అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు మధుకర్. మధుకర్ ఆర్టిస్ట్. బొమ్మలు వేస్తూంటాడు.. ఆలా బయటకు ప్రకృతి లోకి వచ్చేసి, మంచి స్పాట్ కనబడితే వెంటనే బొమ్మ స్కెచ్ వేసుకుని, తర్వాత రంగులద్దుతాడు.. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఆర్ట్ అంటే ప్రాణం.. వీకెండ్ లో ఒకరోజు బయటకు వెళ్ళిపోతాడు.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Wyg6CiwT1Jc
Embed this episode
NOW PLAYING
అందిన సాయం | Andina Sayam | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.