EPISODE · Jun 28, 2022 · 6 MIN
అనిరుధ్ అనే నేను | Anirudh Ane Nenu | Telugu Short Story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనిరుధ్ అనే నేను రచన: రామకూరు లక్ష్మి మణి “ఒరే మావా.. కొట్టు కట్టేసేయ్యకూడదూ.. అలా పోయొద్దాం కాసేపు..” ఫ్రెండ్ హరి ఒకటే నస పెడుతున్నాడు.. “ఒరేయ్ నీకెన్ని సార్లు చెప్పానురా.. తొమ్మిది గంటలయితేనే గాని షట్టర్ దించనని.. అయినా పోరా.. ఇంటికి పో.. వెళ్లి చదువు కో, లేదా పడుకో.. రాత్రిపూట షికార్లేమిట్రా…” “నీతో కాసేపు నడిస్తే కొన్ని మంచి విషయాలు తెలుస్తాయని అడుగుతున్నారా.. నీతో మాట్లాడకపోతే నాకు తోచదని తెల్సు కదరా..” హరి అక్కడే కూర్చుంటూ అన్నాడు. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్..ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్ లో చదివారు. అనిరుధ్ చదువు ఆపేశాడు. హరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. రోజులో ఒక్కసారైనా కలుసుకుంటారు. “సర్లే పద.. ఇంకెవరూ కస్టమర్స్ వచ్చేట్లు లేరు.. పద కాసేపు వాకింగ్ చేసి నేను కూడా ఇంటికెడతా “ అంటూ షాప్ మూసేసి తాళం వేసాడు అనిరుధ్... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/hxUnCbJhzrA
Embed this episode
NOW PLAYING
అనిరుధ్ అనే నేను | Anirudh Ane Nenu | Telugu Short Story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.