అనంతమైన నవ్వులు | Ananthamaina Navvulu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com  episode artwork

EPISODE · Jul 5, 2022 · 9 MIN

అనంతమైన నవ్వులు | Ananthamaina Navvulu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనంతమైన నవ్వులు రచన: పెండేకంటి లావణ్య కుమారి ఒక అనాథను దత్తత తీస్కోవాలని నిర్ణయించుకున్న అతను, తర్వాత ఒక చిన్న అబ్బాయి చేసిన పనిని చూసి తన నిర్ణయం మార్చుకోవటం వల్ల ఎందరి జీవితాలలోనో వెల్లి విరిసిన ఆనందాల నవ్వులే ఈ అనంతమైన నవ్వులు. మరి ఆ అబ్బాయి చేసిన పనేంటో తెలుసుకోవాలనుందా?.. అయితే కథ చదవండి/వినండి. అనంత్ ఓ బాగా డబ్బున్న వర్తకుడు. లక్ష్మి, అనంత్ యొక్క భార్య. మంచి గుణవతి, చాలా అందమైనది కూడా. కోరి, కోరి పెళ్ళి చేస్కున్నాడు. వారిద్దరూ ఏ కొరతా లేని అన్యోన్యమైన దంపతులు. అంతా బాగుంటే నన్నెందుకు తలుచుకుంటారీ మానవులనుకుంటాడో ఏమో, ప్రతి ఒక్కరికీ ఏవో ఇబ్బందులు పెడ్తూనే వుంటాడు దేవుడు. అలాగే వీరికి కూడా అన్నీ వున్నా సంతానం లేని లోటు వుంది.   లక్ష్మి ప్రతిరోజూ దేవుడిని కోరే కోరిక ఒక్కటే, అది తమకు సంతానం ప్రసాదించమని మాత్రమే. ఇప్పుడు లక్ష్మికి నలబై రెండేళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులూ పిల్లలు కలుగుతారు అనే ఆశ వుండేది, ఇప్పుడు ఇద్దరికీ ఆ ఆశ అడుగంటి పోయింది. అందరూ సిటీకి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు ఏదైనా చెప్తారు, ఇప్పుడు ఎన్నో రకాల వైద్యాలు వచ్చాయి అంటుంటే నాలుగేళ్ళ క్రితం వెళ్ళి చూపించుకున్నారు. డాక్టర్లు లోపము అనంత్ దే అన్నారు. పుట్టే అవకాశమే లేదన్నారు. దానితో తిరిగి వచ్చేసారు... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/kPlOMl2rsek

Episode metadata supplied by the publisher feed · Published Jul 5, 2022

Embed this episode

NOW PLAYING

అనంతమైన నవ్వులు | Ananthamaina Navvulu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 9:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 5, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!