EPISODE · Jun 3, 2022 · 5 MIN
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి | Anukunnadi Okkati Ayinadi Okkati | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి రచన: కిడాల శివకృష్ణ అమర్ సిమెంట్ వ్యాపారం మొదలు పెట్టాడు, మొదలు పెట్టిన తరువాత ఆరు నెలల పాటుగా పెద్దగా సేల్స్ జరగలేదు. అందువలన అమర్ అప్పు చేసి రూమ్ రెంట్ కట్టుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తరువాత కాలంలో ప్రజలలో నమ్మకం కలిగి సేల్స్ పెరిగాయి. సంవత్సర కాలం పాటు నష్టం లేకుండా, లాభం లేకుండా రూమ్ రెంట్ లకి మెటీరియల్ కి సరిపోతుంది. ఆ విధంగా రెండున్నర సంవత్సరాలు గడిచిన తరువాత మూడవ సంవత్సరంలోకి అడుగులు వేస్తున్న సమయంలో లాభాలు మొదలు అయ్యాయి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/g2ym91cv_qU
Embed this episode
Ready to play
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి | Anukunnadi Okkati Ayinadi Okkati | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.