Anuvanuvuna Jwalinchina O hrudayana 4 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · May 10, 2023 · 17 MIN

Anuvanuvuna Jwalinchina O hrudayana 4 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 4 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సభా కార్యక్రమం మొదలు పెట్టినప్పట్నంచీ మంగళాదేవి అదోలా బేల చూపులు సారిస్తూ- పలకరించి నప్పుడల్లా అరువు తెచ్చుకున్న నవ్వుని కళ్ళలో పోసుకున్నట్టు ముభావంగా ఉండటం గమనించిన అశ్వథ్ తన వంతు ప్రసంగం పూర్తి చేసిన తరవాత సభా సందడిలో తెరపి దొరకపుచ్చుకుని- మేటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్- అన్న ముఖభావాన్ని చూపిస్తూ భార్యను నిలదీసాడు- “అదేమిటోయ్- ఇంతవరకూ బాగానే ఉన్నావుగా! కుతూహలంగానే ఫామ్ అంతటా చూసొచ్చా వుగా! ఇప్పుడేమిటి- అలా ముఖం వ్రేలాడదీసుకుని కూర్చున్నావు?” మళ్ళీ అదే పెట్టుడు నవ్వుముఖంతో తిరిగి చూసి అదేమీ లేదని చెప్పింది- “నిన్ను తాకి మూడు ముళ్ళూ వేసిన వాణ్ణి. నువ్వెప్పుడు ఎలా ఉంటావో- ఏ నవ్వు ముఖంతో ఎప్పుడెలా ఉంటావో నాకు తెలీదూ!” మంగళాదేవి బదులివ్వకుండా ఊరకుండిపోయింది. కాని అశ్వథ్ మాత్రం ఊరకుండలేక పోయాడు. “చీరకట్టుకే అందం వచ్చేలా డిజైనర్ సారీలా అలంకరించుకొచ్చిన నిన్నే తోటి ఆఫీసర్ల భార్యలందరూ గమనిస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించవద్దూ! సైకలాజీ చదివిన విద్యావంతురాలివి, దేహభాష పట్ల అంతటి అనవగాహన ఉంటే ఎలాగోయ్? ” భర్త మాటల్ని విన్న మంగళ వెంటనే అలార్టయి తేరుకుంది. వెండి మబ్బులా ఫెళ్ళున నవ్వి ముఖంలోకి గ్లో తెచ్చుకుంది- Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/dUqsNQECS20

Episode metadata supplied by the publisher feed · Published May 10, 2023

Embed this episode

Ready to play

Anuvanuvuna Jwalinchina O hrudayana 4 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 17:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 10, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!