Anuvanuvuna Jwalinchina O hrudayana | అణువణువున జ్వలించిన ఓ హృదయాన | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 16, 2023 · 8 MIN

Anuvanuvuna Jwalinchina O hrudayana | అణువణువున జ్వలించిన ఓ హృదయాన | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆమె జీవితంలో మాటలతో చెప్పనలవి కాని పాత్ర వహించిన కాలేజీ మేట్ పవన్ కుమార్ కారాగార ఏకరూప దుస్తులలో చెట్లకు నీళ్లు- పైపులతో పిచకారీ చేస్తూ ఎదురవుతాడు. నిజం చెప్పాలంటే— ఆమె పవన్ కుమార్ ని ప్రేమించిందని చెప్పడం కంటే మనసా వాచా కర్మణ: ప్రాణ ప్రదంగా ఆరాధించిందని చెప్పాలి. ఎందుకంటే అతడితో జీవితం పంచుకోవాలని ఒకనాడు అణువణువే తపించింది. కాని అతడేమో కాలేజీనుండే కాక ఆమె జీవితం నుండే కనుమరుగయాడు; ఆమె సున్నితమైన మనసుని రేకులు చిదిమిన పువ్వులా చిన్నాభిన్నం చేస్తూ—అప్పుడామెకు ఎదురైన సందిగ్ధావస్థ ఇది— తను మళ్లీ పవన్ కుమార్ వద్దకు వెళ్లలేదు. కనీసం దగ్గరకు చేరి కష్ట సుఖా లు తెలుసుకోలేదు కూడాను. కాని అదే సమయాన అతణ్ణి ఆ పరిస్థితిలో ఏమీ తెలియని మూడవ వ్యక్తిగా తన మానాన తను తొలగి పోలేదు. ఆమె వరకూ అలా చేయడం ఆత్మద్రోహమవుతుంది. ఎందుకంటే ఆమెకు బాగా తెలుసు; పవన్ కుమార్ వ్యక్తిగతంగా ఎటువంటివాడో.. అటువంటి ఘోర నేరం నిజంగా చేసి వెళ్లగలవాడో కాదోనని. మరైతే అత్యాచారం కేసు క్రింద బంధించబడ్డ ఖైదీకి ఆసరాగా ఎలా వెళ్లడం; తన భర్త స్వయంగా జైలు సీనియర్ పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు—ఎట్టకేలకు ఆమె నిర్ణయం తీసుకుంటుంది- ఏదీ ఏమైనా సరే పవన్ కుమార్ ని అలా నిస్సహా స్థితిలో విడిచి పెట్టకూడదని. దానికి ఆమె వేసిన మొదటి అడుగు—మెట్టింటిని విడిచి తను ప్రేమిస్తూన్న భర్తకు సహితం దూరంగా ఉండాలని, ఫుల్ ఫ్లెడ్జ్ క్రిమినల్ లాయర్ గా మారాలని; తన గురువు వేంకట్రావుగారి దిశాదిర్దేశంతో. ఆమెలో జ్వలించే కృతజ్ఞతా భావం ఎంతటి తీవ్రమైనదంటే ఆమె పవన్ కుమార్ కోసమే కాదు— ఊళ్లో ఇక్కట్లు పడుతూన్న అతడి కుటుంబాన్ని సహితం ఆదుకోవటానికి పూనుకుంటుంది. ఆ తీరున అనుకోకుండానే ఆమె భర్త అసహనానికి, అనుమానపు చూపుకి కూడా లోనవుతుంది మొదటి దశన. పవన్ కుమార్ అంతర్గత ఔన్నత్యాన్ని అశ్వథ్ పూర్తిగా తెలుసుకోలేని తరుణాన. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NObntIRRvX4

Episode metadata supplied by the publisher feed · Published Apr 16, 2023

Embed this episode

Ready to play

Anuvanuvuna Jwalinchina O hrudayana | అణువణువున జ్వలించిన ఓ హృదయాన | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 8:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 16, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!