Are You Worried? - చింతించుచున్నావా? (Pastor Arpitha Komanapalli) episode artwork

EPISODE · Jul 29, 2026 · 1H 16M

Are You Worried? - చింతించుచున్నావా? (Pastor Arpitha Komanapalli)

from The New City Church Podcast - Telugu · host New City Church

ఈ మధ్యకాలంలో చింత మీ నిరంతర సహచారిణిగా ఉంటూ ఉందా? ఈ ప్రోత్సాహకరమైన సందేశంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, చింత అనేది ఒక విశ్వాసి జీవనశైలిగా ఉండుటకు ఉద్దేశించబడలేదని బోధిసున్నారు. మీ పరిస్థితులను పెద్దవిగా చూడటానికి బదులుగా దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలో ఇక్కడ తెలుసుకోండి. చింతను జయించి, మీ పరలోక తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారనే ధైర్యంతో జీవించడానికి సహాయపడే ఆచరణాత్మకమైన బైబిలు సూత్రాలను ఈ సందేశంలో తెలుసుకోండి. దీనిని విని, ప్రతి సవాలుకు మీ ప్రతిస్పందనను భయం కాదు, విశ్వాసమే నిర్దేశించేలా అనుమతించండి.

Episode metadata supplied by the publisher feed · Published Jul 29, 2026

Embed this episode

Ready to play

Are You Worried? - చింతించుచున్నావా? (Pastor Arpitha Komanapalli)

0:00 1:16:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of The New City Church Podcast - Telugu?

This episode is 1 hour and 16 minutes long.

When was this The New City Church Podcast - Telugu episode published?

This episode was published on July 29, 2026.

Can I download this The New City Church Podcast - Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!