అరణ్య రోదన | Aranya Rodana | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com  episode artwork

EPISODE · Jul 2, 2022 · 15 MIN

అరణ్య రోదన | Aranya Rodana | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అరణ్య రోదన రచన: పెండేకంటి లావణ్య కుమారి మనుషులు చేసే పనుల వల్ల అడవి జంతువులు పడే కష్టాల రోదనను అరణ్య రోదనన్న పేరుతో చిన్న కథగా వ్రాసాను.                              ***  వేసవికాలం అనగానే సూర్యుడి వేడి, ఆ తాపం తగ్గించుకోటానికి జనాలు ఏ.సీలలో సేదతీరటం, అలాగే వారు తాగే టెంకాయ నీరు, రకరకాల కూల్డ్రింక్సే గుర్తుకొస్తాయి. మనం మనుషులం కాబట్టి కృత్రిమంగా ఎన్నో తయారు చేసుకుని వేడి బాధను తగ్గించుకుని ఉపశమనం పొందుతుంటాము. మరి కేవలం ప్రకృతి  మీద ఆధారపడి జీవించే జంతువుల సంగతో...   వాటికి అడవిలో దొరికే నీరు మాత్రమే  ఆధారం. సంవత్సర, సంవత్సరానికీ పెరుగుతున్న, కాదు మనుషులు పెరిగేలా చేస్తున్న ఎండ తీవ్రతతో అడవులలోని జంతువులు ఎప్పుడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయని ఎంతమందికి తెలుసు.   మామూలుగా ప్రాకృతికంగా జరిగే పర్యావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటే మనమెవ్వరమూ కంగారు పడవలసిన అవసరం లేదు. అది ఒక చక్రంలా జరుగుతూ వుంటుంది, అంటే ఎలా మార్పులు వచ్చాయో అలాగే సర్దుకుంటూ వుంటాయి కూడా. కానీ అదే అసహజంగా కొన్ని శతాబ్దాలలో జరగాల్సిన పర్యావరణ మార్పులు కేవలం కొన్ని సంవత్సరాలలో జరుగుతుంటే  కచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం వుంది... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/hW07ailR2ic

Episode metadata supplied by the publisher feed · Published Jul 2, 2022

Embed this episode

NOW PLAYING

అరణ్య రోదన | Aranya Rodana | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 15:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 2, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!