EPISODE · Jul 15, 2022 · 2H 15M
Arunank Latha presents [Telugu] - Khwaab
from Access Thousands of Audiobooks for Your Library · host Arunank Latha
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/831255 to listen full audiobooks. Title: [Telugu] - Khwaab Author: Arunank Latha Narrator: Rakesh Rachakonda Format: Unabridged Audiobook Length: 2 hours 15 minutes Release date: July 15, 2022 Genres: Short Stories Publisher's Summary: మనిషిని ఏకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ 'ఖ్వాబ్' ప్రత్యేకత. ఈ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. ఇప్పుడు అరుణాంక్ 'ఖ్వాబ్ ' లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్లీ ప్రేమలేఖలు రాయాలనే ఉత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండు వేరుకాదని, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.
Embed this episode
NOW PLAYING
Arunank Latha presents [Telugu] - Khwaab
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.