అశ్వ మేధం - ఎపిసోడ్ - 3 | Aswamedham - Episode - 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 10, 2023 · 19 MIN

అశ్వ మేధం - ఎపిసోడ్ - 3 | Aswamedham - Episode - 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  అశ్వ మేధం ఎపిసోడ్ 3 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే బయలుదేరి తన ఊరు వచ్చాడు చరణ్; ప్రతీ ఆదివారం తన ఊరువచ్చి వ్యవసాయ పనులు చూడటం  చరణ్ కి   అలవాటు; అతనికి ఆఊళ్ళో వారసత్వంగా వచ్చిన పాతికెకరాల పల్లం పొలం ఉంది. అందులో అతను వరి, చెఱకు పండిస్తాడు. వాటికోసం నలుగురు రైతులు వున్నారు. పకీరు, పోలన్న, సోమన్న, రావుడు.. వీళ్ళు  చరణ్  అంటే ప్రాణం పెడతారు. పల్లానికి తోడు ఏటికి అవతల ఐదెకరాలు మామిడితోట ఉంది. ఏటి నుంచి మోటార్ల  ద్వారా తోటలోకి నీరు వెళ్ళేటట్లు పైపులైను వేయించాడు. ప్రతీ సంవత్సరం ఐదారు వేల మామిడి కాయలు.. ముఖ్యంగా బంగినపల్లి, కలెక్టర్   మామిడి కాయలు పండుతాయి. పల్లం పొలాల్లో రెండు ట్యూబ్ వెల్స్ వేయించి మొత్తం మడు లన్నిటికీ పైపుల ద్వారా, బట్టీల ద్వారా  అనుసంధానం చెయ్యడంతో వరి పంట సమృద్ధిగా పండుతోంది ; వాళ్ళ తాతగారు  ఏభై సంవత్సరాల క్రితం కట్టిన పాత పెంకుటిల్లు స్థానంలో పెద్ద డాబా ఇల్లు కట్టి  చుట్టు మొక్కలు వేసాడు. పెరడు రెండెకరాలుంటుంది. పెద్ద ట్యూబ్ వెల్.. రోజూ చరణ్  అమ్మ విమల ఆతోటలోని అన్ని పాదులకు నీళ్ళు పెడుతుంది. దొండ, బీర, వంగ, బెండ, చిక్కుడు, ఆనప, గుమ్మడి, పొదులతో పాటు చింత, వేప, నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. ఇంత పొలం, ఇల్లు ఉండటం అదీకాక తను ఒక్కడే కొడుకు కావడంవల్ల చరణ్  లా చదువుకున్నా దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో కేసులు చూస్తూ ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకోవలసి  వచ్చింది. అతని నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ తనిని పెంచి పెద్ద చెయ్యటానికి ఎంత కష్టపడిందో చరణ్ కి బాగా తెలుసు; ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/m15P3ulRH5I

Episode metadata supplied by the publisher feed · Published May 10, 2023

Embed this episode

NOW PLAYING

అశ్వ మేధం - ఎపిసోడ్ - 3 | Aswamedham - Episode - 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 19:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 10, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!