అశ్వ మేధం - ఎపిసోడ్ - 6 | Aswamedham - Episode -6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 26, 2023 · 20 MIN

అశ్వ మేధం - ఎపిసోడ్ - 6 | Aswamedham - Episode -6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 6' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వారంరోజుల తరువాత సౌదామిని చరణ్ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయింది. బాక్సైట్ మైనింగ్ కేసు వాదనలు పదిహేను రోజుల్లో మొదలౌతాయి. ఈలోగా అఫిడవిట్ తయారు చేయాలి. ఆ పనిని చరణ్ సౌదామిని కి అప్పచెప్పాడు. ఆమె రాత్రి, పగలు కష్టపడి, ఎన్నో న్యాయశాస్త్ర గ్రంధాలు పరిశీలించి, చట్టాలను ఉంటకిస్తూ దాన్ని తయారు చెయ్యడంలో నిమగ్నమైంది. చివరకు నలభై పేజీల డ్రాఫ్ట్ తయారైంది. దాన్ని చరణ్ ఒకసారి చదివి, విహారితో చర్చించి, దానికి తుదిరూపు ఇచ్చాడు. చివరకు డ్రాఫ్టు తయారైంది. దీనిని వాదనలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందు కోర్టులో దాఖలు చేసారు. ఆరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రభుత్వం తరుపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు విని పెంచడం మొదలు పెట్టాడు. “బాక్సైట్ చాలా ఖరీదైన, అరుదైన ఖనిజం. దాని విలువ అపారం, ఆ ఖనిజాలు భూమిలో నిక్షిప్తమై ఉంటే మానవాళికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. భూమిలో ఉన్న ప్రతీ రాయి, రప్ప, ఖనిజాలు, ఇసుక, .. అన్నీ ప్రభుత్వ ఆస్తులు.. వీటిని వెలికితీస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయంతో పాటు మానవాళికి ఉపయోగపడుతుంది. దీన్ని వెలికితీసి ఆ వచ్చే ఆదాయంతో పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయబోతోంది ఈ ప్రభుత్వం. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఇల్లు.. అన్నీ సమకూర్చడానికి నిధులను బడ్జెట్ లో కేటాయించింది ప్రభుత్వం; అదీకాక ఈఖనిజాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఖనిజాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వెలికితీస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వానికి, ప్రజలకు అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/6m8K-OD399M

Episode metadata supplied by the publisher feed · Published May 26, 2023

Embed this episode

NOW PLAYING

అశ్వ మేధం - ఎపిసోడ్ - 6 | Aswamedham - Episode -6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 20:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!