అసత్య దోషం | Asathya Dosham | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · May 24, 2023 · 10 MIN

అసత్య దోషం | Asathya Dosham | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అసత్య దోషం (ధర్మ సందేహాలు 3) రచన : మల్లవరపు సీతారాం కుమార్ రోజులాగే సాయంత్రమయ్యేసరికి టీచర్స్ కాలనీ వాస్తవ్యులు, రామాలయంలో రాధాకృష్ణమూర్తి గారితో ముచ్చటించడానికి  సమావేశమయ్యారు. అందరికీ వందనం చేసి కూర్చున్నారు రాధాకృష్ణమూర్తి గారు. మోహనరావు అనే భక్తుడు లేచి, "పాపాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉందా? అలాగే అసత్య దోషానికి పెద్ద శిక్షలు ఉండవా? చాలా కాలం క్రితం చదివిన ఒక కథను ఆధారం చేసుకొని అడుగుతున్నాను" అని ప్రశ్నించాడు. "మీ సందేహానికి కారణమైన కథను చెబితే, సమాధానం కూడా ఒక కథలా చెబుతాను"అన్నారు రాధాకృష్ణమూర్తి గారు. మోహన్ రావు మాట్లాడుతూ "తన పాపాన్ని మరొకరికి మార్చాలని చూసిన ఒక వ్యాపారస్తుడి కథ- చిన్నప్పుడు ఒక పుస్తకంలో చదివాను. దాన్ని మీకు వివరిస్తాను" అంటూ ఆ కథను ప్రారంభించాడు. *** ఒక వూరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా తెలివయినవాడు. కానీ అతని లోపం నిజాయితీ లేక పోవడం. పనయ్యాక ఎదుటి వ్యక్తిని పట్టించుకోడు. ఇచ్చిన మాటను సులభంగా దాటవేస్తాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/U29L45_EIrY

Episode metadata supplied by the publisher feed · Published May 24, 2023

Embed this episode

NOW PLAYING

అసత్య దోషం | Asathya Dosham | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 10:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 24, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!