అతిథి దేవోభవ | Athithi Devobhava | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 22, 2022 · 3 MIN

అతిథి దేవోభవ | Athithi Devobhava | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అతిథి దేవోభవ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అదేంటమ్మా! ఫోన్ లో మాట్లాడిన దగ్గర నుంచీ అలా డల్ గా అయిపోయావు.. ఏమయింది?" మా అత్తగారు అడిగారు నన్ను. "ఈరోజు శివరాత్రి కదా! వంట చేయక్కరలేదు అనుకున్నాను. కానీ మా దూరపు బంధువులు.. భార్యా భర్తలు భోజనానికి వస్తానని ఫోన్ చేసారు. ఇదివరకు ఎన్ని సార్లు పిలిచినా రాలేదు. ఇప్పుడు వారంతట వారే ఈ ఏరియాలో ఏదో పనిమీద వస్తున్నారుట. ‘మేము ఉపవాసం వుండలేము అమ్మా! మధ్యాహ్నం భోజనం చేస్తాము ఇదివరకు నువ్వు చాలా సార్లు పిలిచావు అప్పుడు రావడానికి కుదరలేదు. ఆ చనువుతోనే ఇప్పుడు మా అంతట మేము మీ ఇంటికి భోజనానికి వస్తున్నామని చెప్పుతున్నాము’ అని అన్నారు. ఫోన్ లో ఈ విషయం వినగానే ఒక్కసారిగా విసుగు వచ్చింది అత్తయ్య గారూ ఇప్పుడు పప్పు, కూర, పులుసు అన్నీ చేయాలి." "తప్పమ్మా! అలా ఆలోచించకు. చాలా మంది ఈరోజు ఉపవాసం వుంటారు నువ్వు భోజనానికి పిలిచినా కూడా ఎవరూ రారు. అలాంటిది శివరాత్రి నాడు వాళ్ళంతట వారు భోజనానికి వస్తానని చెప్పడమే చాలా అదృష్టం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ దంపతుల రూపంలో నీ ఇంటికి వస్తున్నారని భావించు. భగవంతుడు ఒక్కొక్కసారి మన పాప కర్మలు తగ్గించాలని ఒక వ్యక్తి రూపంలో గాని, ఒక గురువు రూపంలో గాని, ఒక గోవు రూపంలో గాని, మన ఇంటికి పంపిస్తారుట. వాళ్లకి మన చేతులతో ఏమి పెట్టినా ఎంతో కొంత పుణ్యం మన ఖాతాలో జమ అవుతుంది. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే.. భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మనకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5jQ13AEAMlA

Episode metadata supplied by the publisher feed · Published Dec 22, 2022

Embed this episode

NOW PLAYING

అతిథి దేవోభవ | Athithi Devobhava | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com

0:00 3:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 3 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 22, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!