అటక పై దెయ్యం | Atakapai Deyyam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 24, 2023 · 5 MIN

అటక పై దెయ్యం | Atakapai Deyyam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Atakapai Deyyam - New Telugu Story Written By Mohana Krishna Tata 'అటక పై దెయ్యం' తెలుగు కథ రచన: తాత మోహనకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుహాస్ 7వ తరగతి చదువుతున్నాడు. అమ్మ, నాన్న లతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. సుహాస్ నాన్నగారిది బ్యాంకు ఉద్యోగం. ఆయనకి ప్రమోషన్ రావడం చేత వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసారు. వైజాగ్ లో కొత్త ఇంట్లో, సుహాస్ కు ఒక పెద్ద గది. అందులో అన్ని వస్తువులు సర్దుకున్నాడు సుహాస్. ఆ ఇంట్లో సుహాస్ గది లో ఒక అటక ఉంది. దానిలో పాత సామాన్లు కొన్ని పడేసారు. అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లారు. సుహాస్ వైజాగ్ బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాడు. పార్క్ లో ఫొటోస్ తీసుకున్నాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. అమ్మ ఇచ్చిన పాలు తాగాడు. "అమ్మా! నిద్ర రావట్లేదు! కథ చెప్పవా?" "అలాగే సుహాస్" అని ఒక రాజుల కథ చెప్పింది. అటక పైన ఉన్న దెయ్యం ఈ మాటలన్నీ వింటున్నది. మర్నాడు ఉదయం అమ్మ కు తెలియకుండా, ఫ్రిడ్జ్ లోంచి చాక్లెట్ తీసి తన రూమ్ లో కూర్చొని, తింటున్నాడు సుహాస్. వాళ్ళమ్మ రావడం గమనించిన సుహాస్, చాక్లెట్ అటక పైన పెట్టేసాడు. అమ్మ వెళ్ళాక చూస్తే అటక పైన చాక్లెట్ లేదు. అంతా వెదికాడు. సుహాస్ కు ఏమీ అర్ధం కాలేదు. రాత్రి, అటక మీద నుంచి ఎవరో పిలుస్తున్నారు అనిపించింది సుహాస్ కు. "సుహాస్! చాక్లెట్ చాలా బాగుంది. ఇంకొకటి కావాలి" సుహాస్ భయపడిపొయాడు. "ఎవరది" అన్నాడు. "బయపడకు! నేను మంచి దెయ్యాన్ని. నిన్ను ఏమీ చెయ్యను." దెయ్యం, అలా అనగానే, సుహాస్ కు భయం పోయింది. "దెయ్యమా? ఇక్కడేం చేస్తున్నావు?" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HhJFptiDy2A

Episode metadata supplied by the publisher feed · Published Jul 24, 2023

Embed this episode

NOW PLAYING

అటక పై దెయ్యం | Atakapai Deyyam | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com

0:00 5:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 24, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!