Skip to content
'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం! episode artwork

Mar 29, 2025 22 min

'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం!

from Chaaya Books

ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలను తెలుగు పాఠకులకు చేరువ చేసిన @chaayabooks విదేశీ అనువాదాలూ తీసుకువాలని సంకల్పించింది. ఈ రెండేళ్ళలో 15 భాషల నుండి 25 పుస్తకాలు, అవీ సమకాలీన సాహిత్యమై ఉండాలనేది ఛాయ ప్రయత్నం. ఈ నవల ఆ ప్రయత్నంలో మొదటిది. వందకు పైగా పిల్లల నవలలు, టీన్ ఫిక్షన్ నవలలు రాసిన సుప్రసిద్ధ నార్వేజియన్ రచయిత ఆర్నీ స్వింజెన్ రాసిన ‘సాంజెన్ ఒమ్ ఎన్ బృకెట్ నెసె’ అనే ఈ నవల పదిహేను ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెల్చుకుంది. ‘ఛాయ విదేశీ’ సిరీస్‌‌లో మొదటి నవలగా ఈ ‘బాబిగాడి వీరచరితం’ను మీ ముందుంచుతున్నాం. కమింగ్ సూన్.

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

Ready to play

'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం!

0:00 22:43

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Chaaya Books?

This episode is 22 minutes long.

When was this Chaaya Books episode published?

This episode was published on March 29, 2025.

Can I download this Chaaya Books episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.