EPISODE · Jul 7, 2022 · 6 MIN
భార్యాభర్తలు | Bharyabharthalu | Telugu Short story | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భార్యాభర్తలు రచన: భాగవతుల భారతి "ఎలాగోలా తప్పించున్నామనుకున్నాం." ముఖం కంద గడ్డలా చేసుకుని భార్యవంక రుసరుస లాడుతూ చూసాడు కూర్మాంగద. "తాతాచార్ల వారి ముద్ర వీపు తప్పినా భుజం తప్పలేదన్నమాట. గత మూడు వేవ్ లూ దాక్కుని దాక్కుని,ఇంట్లో అందర్నీ మీ అతిభయంతో చావగొట్టుకు తిన్నారుగా .. పిట్ట బిఱ్ఱు మననీయకుండా, ఒకింటి మీది కాని మనింటిమీద వాలనీయకుండా,.. డబ్బులు కూడా కడిగారుగా! " మూతి మూడువంకర్లు తిప్పింది తాయారు. "అంటావే! అంటావ్! నేను అంత జాగ్రత్తగా ఉండబట్టే మెుదటి మూడూ తప్పించుకున్నామ్. ఈ వేవ్ నీ వల్లే వచ్చుంటుంది. వద్దన్నకొద్దీ ...అక్కావాళ్ళు కారుకొన్నారూ? చూసి వస్తామని పోయావుగా! అంటి ఉంటుంది. " "ఆ మాటే అనొద్దన్ననా!? నేను ఎంత జాగ్రత్త గా గ్లౌజులూ, మాస్కులూ వేసుకుని వెళ్ళానూ? మీరే సిగరెట్లనీ పాన్ లకీ షాప్ కి వెళ్ళి, కరోనా.... " ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/MvhM6hGraNw
Embed this episode
NOW PLAYING
భార్యాభర్తలు | Bharyabharthalu | Telugu Short story | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.