EPISODE · Oct 7, 2022 · 6 MIN
భవిష్య దర్శనం | Bhavishya Darsanam | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భవిష్య దర్శనం రచన: కొల్లా పుష్ప 2050వ సంవత్సరం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం, పెద్ద అపార్ట్మెంట్స్ సముదాయం, అందులో 250 వ అంతస్తు, అందులో ఒక గదిలో మంచం మీద అవంతి పడుకుని ఉంది. తలుపు చప్పుడైన శబ్దానికి కళ్ళు తెరిచింది. ఒక రోబో వచ్చి, ప్లేట్లో ఉన్న రొట్టె లాంటి పదార్థాన్ని నోట్లో పెట్టింది. రెండు నిమిషాలాగి వాటర్ పైపు నోట్లో పెట్టింది. నాలుగు చుక్కల నీళ్లు నోటిలో పడ్డాయి. రోబో వెళ్ళిపోయింది. గదినిండా పైపులు.. ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ పైపు, నీళ్లకు వాటర్ పైపు, ఏసీ ,అలాగే హీటర్, మలమూత్రాలు పోవడానికి కూడా గొట్టాలు ఉన్నాయి. 'ఇది హాస్పటల్ కాదు, తన గది. కొడుకులు తన కోసం అమర్చిన గది. కొడుకుల్ని హాస్టల్ లో పెట్టి బాగా చదివిస్తే అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి తను కూడా అక్కడ అన్ని చూడొచ్చు వాళ్లతో పాటు అనుకొని వాళ్లని హాస్టల్ లో పెట్టి చదివించింది. వాళ్లు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా చూద్దామని రెక్కలు కట్టుకుని ఇండియా నుంచి వచ్చింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rJ5YctAHCgI
Embed this episode
NOW PLAYING
భవిష్య దర్శనం | Bhavishya Darsanam | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.