బలి-భీమ బలి | Bali- Bhima Bali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 31, 2022 · 9 MIN

బలి-భీమ బలి | Bali- Bhima Bali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బలి… భీమ… బలి రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జగన్మాత తమ కోర్కెలు తీరుస్తుందనే నమ్మకంతో ప్రజలు దేవతలకు జంతుబలులు ఇస్తుంటారు. ఇది వారి నమ్మకం… ఆనందం. అతివలను తృణప్రాయంగా చూచే గోముఖ వ్యాఘ్రాలను మాత …. మహాకాళిగా మారి… ఆ రక్త దాహాలతో శాంతి పొందుతుంది… రాక్షసత్వాన్ని నిర్మూలిస్తుంది. ఆ వూరి మహారాజు... ఆ ఇంటి యజమాని భీమారావు... అది చిన్న గ్రామం... ఏడాది క్రిందట కరోనాతో అతని భార్య గౌరీ మరణించింది... ఆ ఇంటి పనిమనిషి రత్తమ్మ... ఆమె భర్త అమాస (అమావాస్యనాడు పుట్టాడు) భీమారావు పాలేరు. గ్రామ కాపలాదారుడు... రత్తమ్మకు ఒక కూతురు. పద్దెనిమిదేళ్లు. ఇంటర్ చదువుతూ ఉంది. భీమారావుకు ఒక కొడుకు... ఎమ్మెస్సీ బీఈడీ ముగించి... ఉద్యోగాన జిల్లా... పట్నంలో చేరాడు. అతని పేరు రంగారావు... పది రోజులు సెలవులో ఊరికి వచ్చిన అతను... రత్తాలు కూతురు మల్లికతో చనువుగా నవ్వుతూ మాట్లాడడం... భీమారావు కంటబడింది. మరుదినం కొడుకు ఇంట్లో లేని సమయంలో రత్తాలు, అమాస లను పిలిచాడు. "దండాలు దొరా!"... చేతులు జోడించాడు అమాస... "ఆఁ... వచ్చిండ్రా!... వికటపు నవ్వు... "చూడండ్రే!... నాకు డొంక తిరుగుడు మాటలు చేతకావు. సూటిగా ఇసయం చెబుతుండా! మీ కూతురు మల్లికంటే... నాకిష్టం. పెళ్లి చేసుకుంటా. మీ కూతురు మా ఇంటికి మహారాణి అయిపోద్ది మీరు ఊ.. అన్నారంటే... ఏమంటారు?" అడిగాడు భీమారావు. రత్తాలు, అమాస గాడి నెత్తిన పిడుగు పడినట్లు అయింది... భీమారావు స్వభావం ఎలాంటిదో ఆ ఇరువురికీ బాగా తెలుసు... తలలు ఎత్తలేక బాధ, భయంతో ఇరువురు తలలు ఏలాడేసారు... "ఆ!... ఏందిరా!... జవాబు చెప్పండి” గద్దించాడు భీమారావు. తొట్రుపాటుతో అమాస గాడు "అయ్యా!... అమ్మితో మాటాడి రేపు చెబుతానయ్యా!...” ఎంతో వినయపు జవాబు... "సరే... వెళ్ళండి. రేపు మాపిటేళ  ఆ పిల్ల ఏమందో సెప్పు. అది కాదంటే నీ పాలు కష్టాలు... ఈ భీమారావు ఎలాంటి వాడో తెలుసుగా! పొండి..." కసిరినట్లు శాసించాడు. అట్టహాసంగా నవ్వాడు... అమాస గాడు రత్తాలు కన్నీటితో వారి ఇంటికి వెళ్లిపోయారు. "చూడు మల్లికా!... చిన్నప్పటి నుంచి నీవంటే నాకు ఎంతో ఇష్టం... మనం పెండ్లి చేసుకుందాం. అందుకు మా నాన్న ఒప్పుకోడు. మాకు తగిన డబ్బు గల అమ్మాయిని చూచి పెండ్లి చేయడం వారి ఉద్దేశ్యం... అది నాకు ఇష్టం లేదు"... అనునయంగా చెప్పాడు రంగారావు. ఆ మాటలను రత్తాలు అమాస విన్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.  Video link https://youtu.be/yZIqY9qQthE

Episode metadata supplied by the publisher feed · Published Dec 31, 2022

Embed this episode

NOW PLAYING

బలి-భీమ బలి | Bali- Bhima Bali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 9:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 31, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!