EPISODE · Jun 13, 2022 · 18 MIN
బంధాలు - విలువలు | Bandhalu Viluvalu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బంధాలు - విలువలు రచన: యశోద పులుగుర్త “ఇదిగో వసంతా! ఎక్కడున్నావు? ఒకసారి వస్తావూ” అంటూ భర్త రామకృష్ణ పిలిచిన పిలుపుకి వంటింట్లోనుండి హాలులోకి వచ్చింది.. లేప్ టాప్ ముందు పెట్టుకుని కీబోర్డుమీద టైప్ చేస్తూ, “వచ్చావా ? ఎల్లుండి బుధవారం నా స్నేహితుడు విశ్వమూర్తి వస్తున్నాడు మనింటికి.. పదిరోజులు ఉంటాడుట.. విశ్వం గురించి నీకెప్పుడూ చెపుతూనే ఉంటాను కదా వసంతా.. ఆ మధ్య కాకినాడ లో కాలేజ్ రీ యూనియన్ ఫంక్షన్ లో కలసినపుడు మన ఇంటికి రమ్మని ఆహ్వానించాను.. ‘వస్తానులేరా రామం’ అన్నవాడు ఇప్పుడు వస్తున్నా”డంటూ ముఖంనిండా ఆనందం పులుముకుంటూ భార్యతో పంచుకున్నాడు ఆ విషయాన్ని.. రామకృష్ణ, విశ్వమూర్తి కాకినాడలో పి..ఆర్ గవర్న్ మెంట్ కాలేజ్ లో బి..కామ్ చదువుతున్నరోజుల్లో మంచి స్నేహితులు.. విశ్వమూర్తి బి..కామ్.. చదివిన తరువాత అతని తండ్రి ఉద్యోగరీత్యా హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయితే మొత్తం కుటుంబం హైద్రాబాద్ కి వెళ్లిపోయారు.. అప్పట్లో ఇద్దరూ ఉత్తరాలు వ్రాసుకునేవారు కొంతకాలం.. ఆ తరువాత కాకినాడలోనే తనకి బి..ఎస్..ఎన్.ఎల్ లో ఉద్యోగం రావడం, అదే జిల్లాలో అటూ ఇటూ బదిలీలతో ఇద్దరిమధ్యా ఉత్తరాలు పూర్తిగా తగ్గిపోయాయి... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/GMF5vkpOZAM
Embed this episode
NOW PLAYING
బంధాలు - విలువలు | Bandhalu Viluvalu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.