బుద్ది వచ్చింది | Buddhi Vachhindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 3, 2022 · 3 MIN

బుద్ది వచ్చింది | Buddhi Vachhindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుద్ది వచ్చింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు సుబ్బారావు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రిటైర్ అయిన తరువాత, పేపర్లు, tv న్యూస్, వెబ్ పత్రికలు చదవటం మొదలుపెట్టాడు. వెబ్ పత్రికలో వచ్చిన ప్రతీ కథలో తప్పులు వెతకడం, ఆ కథ రాసిన వారి గురించి, కథ గురించి కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధపెట్టాను అని తనంత తెలివితేటలు వున్నవాడు లేడని గర్వం తో వున్నాడు. చాలామంది ఆ కథ రాయడం లోని ఉద్దేశ్యం విపులంగా చెప్పినా  వినకుండా వాళ్ళ కథ కి అర్ధం లేదని వాదిస్తో కామెంట్స్ పెట్టేవాడు. చివరికి ఒక రచయిత, దమ్ముంటే నువ్వే మంచి కథ రాసి చూపించు,అంతేగాని అందరిని కించపరచడం తప్పు అని చివాట్లు పెట్టాడు.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/QQWhlifLv4Y

Episode metadata supplied by the publisher feed · Published Jul 3, 2022

Embed this episode

NOW PLAYING

బుద్ది వచ్చింది | Buddhi Vachhindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

0:00 3:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 3 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 3, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!