EPISODE · May 24, 2023 · 11 MIN
బురదానంద స్వామి కథ Buradananda Swamy katha | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బురదానంద స్వామి కథ (ధర్మ సందేహాలు 2: రోజూ దేవుడిని పూజిస్తున్నా మనశ్శాంతి లేదెందుకని?) రచన : మల్లవరపు సీతారాం కుమార్ రంగనాథం అనే భక్తుడు పైకి లేచి, "మాస్టారూ! నా మిత్రుడు ప్రతి రోజూ పూజలు చేస్తాడు. అన్ని దేవాలయాలకు వెడతాడు. కానీ తనకు ఎక్కడా మనశ్శాంతి లభించడం లేదని అంటూ ఉంటాడు. మీరేమైనా పరిష్కారం చెప్పగలరా?" అని అడిగాడు. రాధాకృష్ణ మూర్తి గారు సమాధానమిస్తూ "ఇది మీ మిత్రుడికే కాక చాలా మందికి ఉన్న సమస్య. ఒకరిని ఉద్దేశించి కాక అందరూ ఆలోచించుకునే విధంగా మీకు బురదానంద స్వామి కథ చెబుతాను" అన్నారు. ఆ పేరు విచిత్రంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది గ్రహించిన రాధాకృష్ణ మూర్తి గారు "ఆ పేరులో పరమార్థం కథ పూర్తిగా విన్నాక తెలుస్తుంది" అంటూ ఆ కథ చెప్పడం ప్రారంభించారు... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/R1iFIdf_yBE
Embed this episode
NOW PLAYING
బురదానంద స్వామి కథ Buradananda Swamy katha | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.