EPISODE · Sep 7, 2022 · 5 MIN
చెదిరిన స్వప్నం | Chedirina Swapnam | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెదిరిన స్వప్నం రచన: కిడాల శివకృష్ణ సముద్రపు అలలు తాకుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక కోమలిని తాకిన ఆ గాలి, విహరిస్తూ నా తనువును తాకి పోతూ ఉంటే, ఆ తాకిడికి చలించి పోయిన నా మనస్సు, నా తనువును కూడా మరిచి పోయింది. అటువంటి సమయంలో చంద్రుని వెన్నెల కాంతులను కూడకలుపుకుని నక్షత్ర కాంతిని విరజిమ్ముతూ, నా చెలి వయ్యారంగా హంస వలే అడుగులో అడుగు వేస్తూ నన్ను చేర వస్తోంది. అటువంటి సమయంలో తన కాలి అందెల సవ్వడికి నా హృదయం తాళం వేస్తూ, మనస్సులో రగిలించేను కొరికలేన్నో, తను చేరువయ్యే కొలది నాకు ఊపిరి కూడా ఆడనంత ఉత్సాహంతో తనువు తనను చేర వెళ్తోంది. కను రెప్ప కాలంలోనే తనను చేరుకున్న నా దేహం తన దేహంతో మల్లెతీగలా పెనవేసుకోవాలని తపన పడుతుంది. అటువంటి సమయంలో తను, తన మృదు హస్తాలతో నా హృదయాన్ని తాకింది. ఆ తాకిడికి తాళలేని నా మనస్సు విరహయాతన పడుతూ కోర్కెను తీర్చమని ఆరాటపడుతోంది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/hpdec_9a-pk
Embed this episode
NOW PLAYING
చెదిరిన స్వప్నం | Chedirina Swapnam | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.