చీకటి వెలుగులు పార్ట్ 1 | Chikati Velugulu Part 1 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 9, 2023 · 18 MIN

చీకటి వెలుగులు పార్ట్ 1 | Chikati Velugulu Part 1 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Chikati Velugulu Part 1/2' - New Telugu Story Written By Allu Sairam 'చీకటి వెలుగులు పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: అల్లు సాయిరాం కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ స్వతహాగా కథారచయితగా మంచి కథలు రాసుకుని, తన ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామందిని కలిసి చాలావిధాలుగా ప్రయత్నాలు చేసి, సరైన అవకాశాలు లేక నిరుత్సాహంగా గడుపుతున్నాడు ప్రకాష్. కొన్నిరోజులుగా గమనిస్తున్న ప్రకాష్ తండ్రి జగన్నాథం, తమ లలితకళా ప్రోత్సాహక సంస్థ తరపున నిర్వహిస్తున్న కళాచిత్ర ప్రదర్శనకి, ప్రకాష్ ని కాలక్షేపంగా చూడడానికి రమ్మని చెప్పాడు. ప్రకాష్ కూసింత అయిష్టంగా, కూసింత మొహమాటంగా చిత్రప్రదర్శనకి బయలుదేరి వచ్చాడు. కళాచిత్రప్రదర్శన ప్రాంగణమంతా, తమ తమ కళలను ప్రదర్శిస్తున్న కళాకారులతో, ఆసక్తిగా కళలను వీక్షిస్తున్న సందర్శకులతో, సమన్వయం చేస్తున్న నిర్వాహకులతో హడావిడిగా ఉంది. ఆ చిత్రకళాప్రదర్శనలో ప్రదర్శించిన అన్నిరకాల చిత్రాలను పరిశీలనగా చూస్తూ వస్తున్న ప్రకాష్ దృష్టిని, శిల్పాలను పోలిన నఖచిత్రాలు ఆకర్షించాయి. ప్రకాష్ కన్నార్పకుండా ఆ నఖచిత్రాలను చూస్తూ, ఆసక్తిగా జగన్నాథానికి ఆ చిత్రాల గురించి అడిగాడు. అప్పుడు జగన్నాథం "అవి నఖచిత్రాలు. నఖం అనగా చేతివ్రేలిగోరు. వ్రేలిగోటితో దళసరి కాగితంపై శిల్పాన్ని చెక్కినట్లు, ఎత్తుపల్లాలను అన్వయించుకుని, మనసులో ఉన్న భావాలను అధ్బుతమైన రూపంలో చిత్రించే కళ. అలా గీసిన చిత్రాలు చూడడానికి శిల్పాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నులవిందుగా ఉంటాయి. ప్రస్తుతం యి ప్రదర్శనలో పెట్టిన కళాచిత్రాలు, నఖచిత్రకళలో తనదైన ప్రావీణ్యం సాధించి, అందరి మన్ననలు పొందుతున్న శేఖర్ అనే చిత్రకారుడి సృష్టి!" అని అంటూ నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని, ఆ చిత్రాల ప్రక్కన ఒక మూలగా నిల్చున్న శేఖర్ ని చూపిస్తూ చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/70w-2ReX0nM

Episode metadata supplied by the publisher feed · Published Aug 9, 2023

Embed this episode

NOW PLAYING

చీకటి వెలుగులు పార్ట్ 1 | Chikati Velugulu Part 1 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

0:00 18:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!