EPISODE · Jun 28, 2022 · 11 MIN
డాక్టర్ పూర్ణిమ | Dr Purnima | Dr Shahanaj Bathul | Telugu Short Story | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) డాక్టర్ పూర్ణిమ డాక్టర్ షహనాజ్ బతుల్ “సుమతీ! ఇలా రా..” తన మనవ రాలిని పిలిచింది డాక్టర్. పూర్ణిమ. పలుకకుండా లోపలకు వెళ్ళిపోతుంది సుమతి. మనవరాలికి మంచి మార్కులు వచ్చాయని, బాగా చదువుతుంది అని కౌగిలించుకొని, అభినందన తెలుపుదామనుకుంది. కానీ మనవరాలు ఎప్పుడూ తన దగ్గరకు రాదు. స్వాతి గమనిస్తుంది. "మా అమ్మను ఏమనుకుంటున్నావు? అమ్మను అసహ్యిచుకుంటున్నావు. పిలిస్తే రావు. నీకు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే అభినందనలు చెప్పాలని నిరీక్షిస్తోంది." తన తల్లి కథ కూతురికి చెప్పుతుంది స్వాతి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/3NEu13Bmh5Y
Embed this episode
NOW PLAYING
డాక్టర్ పూర్ణిమ | Dr Purnima | Dr Shahanaj Bathul | Telugu Short Story | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.