EPISODE · Apr 26, 2022 · 13 MIN
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam | Mana Telugu Kathalu - Telugu Stories
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam is a Telugu short story, originally published in manatelugukathalu.com గత ఎపిసోడ్ లో...మినిష్టర్ వీరేశం గారి ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ కేస్ సాల్వ్ చేసింది ప్రవల్లిక. డ్రగ్ మాఫియా కేస్ విషయమై బెంగళూర్ వెళ్లిన తండ్రి పురంధర్ కి సహాయం కావాలని తెలియడంతో, తాను కూడా బెంగళూర్ వెళ్లాలనుకుంటుంది. తన అన్న కొడుకు ఉదయ్ ని బెంగళూర్ పంపిస్తున్నానని చెబుతాడు ఏ సి పి ప్రతాప్. తాను కూడా వస్తానని చెప్పడానికి ఉదయ్ దగ్గరకు వెడుతుంది ప్రవల్లిక. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/t_hIA5zuEik
Embed this episode
Ready to play
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam | Mana Telugu Kathalu - Telugu Stories
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.