EPISODE · Apr 26, 2022 · 10 MIN
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ | Detective Pravallika Episode 5 - Death Trap | Telugu Detective Web series manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు. ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి. ఫోన్ మాట్లాడుతున్న ఉదయ్ ముఖంలోని కదలికలను చదవడానికి ప్రయత్నిస్తోంది ప్రవల్లిక. కానీ అతని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. ఐపీఎస్ సెలెక్ట్ కావడానికి ఇదొక క్వాలిఫికేషన్ కాబోలు అనుకుంది ప్రవల్లిక. ‘చెప్పదగ్గ విషయమైతే ఫోన్ ముగిశాక అతనే చెప్తాడులే’ అని సరిపెట్టుకుంది. కానీ పావుగంట గడిచినా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రవల్లిక, ముందు సీట్లో ఉన్న కిషోర్ తో మాట్లాడుతూ "ఉదయ్ గారికి జవాబు తట్టినట్లు లేదు. ఇక బెంగుళూరు చేరేవరకు ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయడమో" అంది కాస్త గట్టిగానే.. అతను వినాలని. అదేమీ పట్టించుకోలేదు ఉదయ్. అవతలి వ్యక్తి చెప్పే విషయాలకు అనుగుణంగా అతని ఫీలింగ్స్ స్వల్పంగా మారుతున్నాయి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/6dMCWsBYVX4
Embed this episode
NOW PLAYING
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ | Detective Pravallika Episode 5 - Death Trap | Telugu Detective Web series manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.