EPISODE · Sep 11, 2026 · 23 MIN
దేవుని కృప - God's grace - Rajya Suvartha - Telugu - 08th Sep 2026
from FEBA Online - Telugu · host FEBAOnline-Telugu
దేవుని కృప – God's Grace మన అర్హత వల్ల కాదు, దేవుని అపారమైన ప్రేమ మరియు కరుణ వల్ల మనకు లభించే వరమే ఆయన కృప. మన బలహీనతల్లో మనలను ఆదరించి, పడిపోయినప్పుడు లేపి, మార్పు మరియు రక్షణ వైపు నడిపించే దేవుని కృప గురించి ఈ సందేశంలో తెలుసుకుందాం. మన జీవితంలో దేవుని కృప ఎంత గొప్పదో గుర్తించి, ఆయనపై సంపూర్ణంగా ఆధారపడుతూ జీవించడానికి ఈ సందేశం మనలను ప్రోత్సహిస్తుంది. God’s Grace God’s grace is the undeserved gift we receive through His great love, mercy, and compassion—not because of our own worthiness. His grace strengthens us in our weakness, lifts us when we fall, and leads us toward transformation and salvation. In this episode, we discover the depth of God’s grace and are encouraged to depend fully on Him and live each day in the assurance of His unfailing grace. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]
Embed this episode
What this episode covers
దేవుని కృప – God’s Grace మన అర్హత వల్ల కాదు, దేవుని అపారమైన ప్రేమ మరియు కరుణ వల్ల మనకు లభించే వరమే ఆయన కృప. మన బలహీనతల్లో మనలను ఆదరించి, పడిపోయినప్పుడు లేపి, మార్పు మరియు రక్షణ వైపు నడిపించే దేవుని కృప గురించి ఈ సందేశంలో తెలుసుకుందాం. మన జీవితంలో దేవుని కృప ఎంత గొప్పదో గుర్తించి, ఆయనపై సంపూర్ణంగా ఆధారపడుతూ జీవించడానికి ఈ సందేశం మనలను ప్రోత్సహిస్తుంది.
Ready to play
దేవుని కృప - God's grace - Rajya Suvartha - Telugu - 08th Sep 2026
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.