EPISODE · Sep 11, 2026 · 30 MIN
దేవునితో ఎలా నడవాలి భాగం - 02 - నిందరహింతంగా నడవాలి - How to walk with God - 02 - Walking by faith - Samadhana Samayam - Telugu - 10th Sep 2026
from FEBA Online - Telugu · host FEBAOnline-Telugu
దేవునితో నడవడం అంటే కేవలం ఆయనను విశ్వసించడం మాత్రమే కాదు, మన జీవితం కూడా ఆయనకు ఇష్టమైన విధంగా ఉండాలి. నిందరహితంగా నడవడం అంటే పరిపూర్ణులుగా ఉండటం కాదు, దేవుని సత్యానికి విధేయులై, పరిశుద్ధతతో మరియు నిజాయితీతో జీవించడం. మన ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు మరియు ప్రవర్తనలో దేవునికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం ఎలా? ఈ సందేశం ద్వారా దేవునితో సన్నిహితంగా నడిచే నిందరహితమైన జీవితానికి అవసరమైన విషయాలను తెలుసుకుందాం. Walking with God is not only about trusting Him but also about living a life that honors Him. To walk blamelessly does not mean being perfect; it means choosing to live in obedience to God’s truth, with integrity, holiness, and a sincere heart. In this episode, we explore how our thoughts, words, decisions, and actions can reflect a life that pleases God. Be encouraged to walk closely with God and remain faithful to Him in every area of life. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]
Embed this episode
What this episode covers
దేవునితో నడవడం అంటే కేవలం ఆయనను విశ్వసించడం మాత్రమే కాదు, మన జీవితం కూడా ఆయనకు ఇష్టమైన విధంగా ఉండాలి. నిందరహితంగా నడవడం అంటే పరిపూర్ణులుగా ఉండటం కాదు, దేవుని సత్యానికి విధేయులై, పరిశుద్ధతతో మరియు నిజాయితీతో జీవించడం. మన ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు మరియు ప్రవర్తనలో దేవునికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం ఎలా? ఈ సందేశం ద్వారా దేవునితో సన్నిహితంగా నడిచే నిందరహితమైన జీవితానికి అవసరమైన విషయాలను తెలుసుకుందాం.
Ready to play
దేవునితో ఎలా నడవాలి భాగం - 02 - నిందరహింతంగా నడవాలి - How to walk with God - 02 - Walking by faith - Samadhana Samayam - Telugu - 10th Sep 2026
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.