ది ట్రాప్ ఎపిసోడ్ 1 | The Trap Episode 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 25, 2022 · 19 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 1 | The Trap Episode 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది  ట్రాప్ ఎపిసోడ్ 1 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి కొత్త ధారావాహిక 'ది  ట్రాప్' ప్రారంభం కామ్స్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ భువనేష్ మొదటి ఎయిర్ టెర్మినల్ అబుదబీలో దిగి లాంజ్ లోకి వచ్చి బ్రీఫ్ కేసుని మాత్రం తనతో తెచ్చుకుని ఓసారి సరిచూసుకుని అనువైన చోటు చూసుకుని కూర్చున్నాడు. అబుదబీ విమానాశ్రయం, ఖరీదైన తళుకుల్ని డేషింగ్ డ్యాన్సర్ లా అంగరంగ వైభవంగా సంతరించుకుని, అధునాతంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా లగ్జూరియస్ గా ఉంటుంది. శంషాబాదు లో మనోడు తెలుగోడు కట్టిన మెరుగులు దిద్దుకుంటూన్న విమానాశ్రయం దీనికి సరితూగ వచ్చు. . ఏం, కొన్నిటితో పోల్చి చూస్తే హంగుల్లో పొంగుల్లో మించి పోవచ్చు కూడా-- ఎవరు చెప్పొచ్చారు ఈ వేగంతో వెళితే భాగ్యనగరం చాలా విషయాలలో పలు విదేశాలతో సరితూగుతూ, చూపులో ఊపులో మిరుమిట్లు గొలుపుతూ త్వరలో మించిపోవచ్చునేమో— మెల్లగా లేచి లాంజ్ బయట బిల్లు చెల్లించి క్రీమ్ కాఫీ తీసుకుని వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక భారతీయ కుటుంబం ఎదురొచ్చింది. చేతిలోని బ్రీఫ్ కేసుతో ఉన్నపళంగా నిల్చుండిపోయాడు. కదలకుండా చూస్తూండిపోయాడు. భార్యాభర్తలిద్దరూ దక్షిణ భారతీయులే-- ఒక కొడుకు- ఒక కూతురు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/3oFcr5OTM1g

Episode metadata supplied by the publisher feed · Published Sep 25, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 1 | The Trap Episode 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 19:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 25, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!