ది ట్రాప్ ఎపిసోడ్ 18 | The Trap Episode 18 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 27, 2023 · 15 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 18 | The Trap Episode 18 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 18 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ప్రభావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమె దగ్గరకు వెళతారు పరమేశ్వర్, కమలం. వినోదినిని కూడా తమతో తీసుకొని వెళతారు. కమలాన్ని  రాముకి పరిచయం చేస్తాడు భువనేశ్. వినోదినిని గుడికి తీసుకొని వెడతాడు పరమేశ్వర్. ఇక ది ట్రాప్. . 18 వ భాగం చదవండి… మరి కాసేపటికి దేవీ అర్చన ముగిసింది. ఇద్దరూ కలసి అందించిన మాల దేవి విగ్రహాన్ని అలంకరించింది. ఇద్దరూ గర్భ గుడి చుట్టూ ముమ్మార్లు ప్రదిక్షణ చేసి ఆనవాయితీ ప్రకారం ఇద్దరూ వెంటనే అక్కణ్ణించి కదలకుండా గుడి మెట్ల చప్టా పైన కూర్చున్నారు. అప్పుడతను చేతిలోని కుంకుమ ఆమెకు అందించాడు. ఆమె యేమీ అనకుండా కుంకుమ అందుకుంటూ-“ఇటు జరగండి—“ అంటూ కుంకుమ తీసి అతడి నుదట పెట్టింది-అరమోడ్పు కళ్ళతో స్వీకరిస్తూ-“థేంక్స్”అన్నాడు. చప్పున స్పందించిందామె-“ఇదెక్కడి ఫార్మాలిటీ పరమేశ్వర్! దీనికి కూడా థేంక్స్ చెప్తారేమిటి?” “జస్ట్ లైక్ దట్—చెప్పాలనిపించింది అంతే! ” దెన్-ఇటీజ్ ఓకే-అంటూ వినోదిని లేవబోయింది. అప్పుడతను ఆమెను ఆపాడు. “ఆగు! గుడి మెట్లు యేక్కేముందు చెప్పావుగా నాకు చెప్పడానికి ఇంకేదో మిగిలుందని. చెప్పి వెళ్లు. ఇప్పుడింటికి వెళితే అక్కడ ఒకటే రగలగా ఉంటుంది. వదిన పుట్టిన రోజు సంబరాలు ఆరంభమయి ఉంటాయి. ” ఔనంటూ ఆమె తలూపుతూ గుడి చప్టా పైనుండి లేవకుండా కూర్చుండిపోయింది. అలా రివ్వున కూర్చున్నప్పుడు ఆమె మెడ నుండి చీర కుచ్చెళ్ళ మడతల నుండి తెరల్లా లేచిన కమ్మటి సువాసనలు అతణ్ణి తాకాయి. అది ఉన్నపాటున చెప్పాలనిపించింది గాని;ఆగిపోయాడు. సిక్స్త్ సెన్సె పనిచేసినట్లుంది. ఇదికాదు దానికి సమయం! “ఇక నేను చెప్పేదా పరమేశ్వర్?” ఉఁ-అన్నాడతను. “నన్ను మీ యింటికి కోడలు పిల్లగా నాన్న పంపాలని అనుకోవడాని కి మీ నాన్నకూ మానాన్నకూ మధ్య అలనాడు అలరించిన చిన్ననాటి స్నేహం కారణం కావచ్చు... ” అతడు స్పందించాడు- “చాలా వరకు అదే కదా అసలు కారణం—“ “చాలా వరకు కారణం అదే అన్నావు చూడూ—అది సబబే--కాని అది అసలు కారణం కాదు. ” మరి? అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1M7nxwTO6pY

Episode metadata supplied by the publisher feed · Published Jan 27, 2023

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 18 | The Trap Episode 18 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 15:09

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 27, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!