దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు | Dongagaru Pappudakalo Jari Paddaru | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 26, 2022 · 15 MIN

దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు | Dongagaru Pappudakalo Jari Paddaru | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు  (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోకుడు పరిపాలించిన 37 సంవత్సరాలలో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి. ప్రజల ధనసంపాదన కోసం ఆర్థిక సంస్కరణల ఏర్పాట్లు జరిగాయి, ప్రజారోగ్య అభివృద్ధి దృష్ట్యా విభిన్న మందిరాల స్థాపనలు జరిగాయి. ఇంకా కుటుంబంసమస్యల పరిష్కారం కోసం, అలాగే ఆస్తి తగాదాల నిర్మూలన కోసం ప్రత్యే కమైన "వీధితీర్పు మందిరాలు" లాంటివి కూడా వెలిసాయి. దానితోపాటు ప్రజల జీవన విధానాలు.. పూర్తిగా మారాయి. కానీ రాజు గారికి రాజ్యంలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించింది. ప్రజలు నూటికి నూరు మంది క్షేమంగా ఉండాలన్నది ఆయన అభిమతం, ఆలోచన... ! ప్రజలందరూ తనను స్నేహితుడుగా, హితుడిగా భావించాలని.. ఆయన మనసులో నిర్ణయించుకున్నారు. 'కానీ.. ఒక వర్గం తనకు భయపడుతున్నారని, తనను శత్రువుగా చూస్తూ జీవితం వెళ్లబుచ్చు తున్నారు... ' అని అశోకుడు వేగుల ద్వారా తెలుసుకున్నాడు.... ఆ వర్గమే దొంగలు.. గజదొంగలు.. వాళ్లు కూడా మనుషులే.. పుట్టుకతో ఏ ఒక్కరూ దొంగ గా మారాలని అనుకోరు.. మారరు. అస్త వ్యస్తమైన వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవన విధానాన్ని మార్చిపాడేస్తుంది. దాంతో వాళ్ళు సులభ తరమైన జీవనవిధానాన్ని నేర్చుకుంటారు.... అదే "దొంగతనం".... అది తప్పుడు మార్గం అయినా దానికి అలవాటు పడిపోయి... అలా అలా జీవనం సాగించేస్తుంటారు.. అందులో కొందరు కరడు గట్టిన గజదొంగలు గా కూడా మారతారు. ఇంకొందరు హంతకులుగా... తయారవుతారు. అలాంటి దొంగలను, గజదొంగలను కూడా మామూలు మనుషులుగా... మార్చాలని అశోక సామ్రాట్ రాజుగారు నిర్ణయించుకున్నారు.. ఆ విషయాన్ని.. పెద్ద పెద్ద శిలా ఫలకాల మీద ఈ విధంగా రాయించారు. "ఇందుమూలముగా.. ప్రజలందరికీ... తెలియ జేయునది..... రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం అన్ని రకాల దొంగలను.. వారు చేసిన తప్పులను క్షమించి.. సాధారణ ప్రజాజీవనంలో వారిని మమేకం చేయాలని.. అశోక సామ్రాట్ మహారాజుగారు.. పెద్దమనసుతో నిర్ణయించుకున్నారు. ఈ సదవకాశాన్ని... అలాంటి దొంగలు ఉపయోగించుకొని.. తమ జీవనాన్ని మార్చుకొని తమ భార్య బిడ్డలతో ఇదే రాజ్యంలో కష్టపడి పని చేసుకుంటూ బ్రతకవలసినదిగా.. ఇది ఒక సువర్ణావకాశంగా.. భావించవలసినదిగా..... కోరడమైనది. ఇందుకోసం చిల్లరమల్లర దొంగలు, చిన్న దొంగలు, పెద్ద దొంగలు, దోపిడి దొంగలు, హంతకులు.. బందిపోటులు అందరూ రాజుగారిని సందర్శించి తమ గత చరిత్రను రాజుగారి సమక్షంలో విన్న వించుకొని భవిష్యత్తు చక్కగా మార్చుకొనుటకు అంగీకరిస్తున్నామని తెలిపి రాజు గారి క్షమాపణ కోరి వారి అనుగ్రహంతో ప్రజా జీవనవిధానంలో మమేకం కావచ్చు Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5t-6G4GDgAc

Episode metadata supplied by the publisher feed · Published Dec 26, 2022

Embed this episode

Ready to play

దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు | Dongagaru Pappudakalo Jari Paddaru | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

0:00 15:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!