దొరసాని పార్ట్ 1/2 | Dorasani Part 1/2 | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 16, 2023 · 14 MIN

దొరసాని పార్ట్ 1/2 | Dorasani Part 1/2 | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Dorasani Part 1/2' - New Telugu Story Written By Surekha Puli 'దొరసాని పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కాంటెస్సా కార్లో కూర్చొని ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవడం పూర్తి చేశాడు సక్సేనా. కారు సికింద్రాబాద్ నుండి బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని బట్టలమిల్లు వైపు వెళుతున్నది. "నర్సింగ్! నాకు ఒద్దికైన వంట మనిషి కావాలి. ఇంటి మనిషిలా సర్దుకుపోవాలి" కారు నడుపుతున్న డ్రైవర్తో యజమాని చెప్పాడు. 'జీతం ఎంత ఇస్తారు సార్ ". "వెయ్యి రూపాయలు". "ఏ టైం లో కావాలి సార్ ". "మూడు పూటలా భోజనం ఏర్పాటు చేయాలి, ఇంట్లోనే ఉండిపోతే బాగుంటుందేమో". "అట్లాగే సార్". "నా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపే నమ్మకమైన మనిషి కావాలి". కారు డ్రైవ్ చేస్తున్న నర్సింగ్ ఆలోచించసాగాడు. ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఎనిమిది వరకు డ్రైవర్ ఉద్యోగం. రెండు వేల జీతం. భార్య రెండు ఇళ్లలో పని చేస్తున్నా, కొడుకు చదువు, ఇంటి కిరాయి, రోజూ ఖర్చులతో సర్దుకుపోవడం కష్టంగా ఉంది. ప్రతీరోజు లాగా నర్సింగ్ రాత్రి కాగానే మత్తుమందులోకి దిగలేదు. భార్య చెన్నమ్మ పక్కలో చేరి విషయం చెప్పాడు. "వంట మనిషిగా వెయ్యి, ఇంటిపనులకు ఇంకో వెయ్యి అడుగుదాం. సార్ ఇంట్లో సర్వెంట్ రూమ్ కూడా ఉంది. ఆ రూము మనం వాడుకోవచ్చును". నర్సింగ్ ఆశ మొదలయింది. "మీ సార్ నన్ను వంట మనిషిగా ఒప్పుకుంటాడా ?" "ఎందుకు ఒప్పుకోడు, ఆయనకు కావాల్సింది పనిలో శ్రద్ధ, నిజాయితీ. ఇవి రెండూ మనలో ఉన్నాయి" భర్త సమర్ధన. "మీ సార్ భార్యా పిల్లలూ ఎవరూ లేరా?" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2iPUTRBC5Nc

Episode metadata supplied by the publisher feed · Published Jul 16, 2023

Embed this episode

NOW PLAYING

దొరసాని పార్ట్ 1/2 | Dorasani Part 1/2 | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com

0:00 14:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 16, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!