దొరసాని పార్ట్ 2/2 | Dorasani Part 2/2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 18, 2023 · 10 MIN

దొరసాని పార్ట్ 2/2 | Dorasani Part 2/2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Dorasani Part 2/2' - New Telugu Story Written By Surekha Puli 'దొరసాని పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కుటుంబానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటాడు బట్టల మిల్లు యజమాని సక్సేనా. వంట మనిషిగా డ్రైవర్ నర్సింగ్ భార్య చెన్నమ్మ చేరుతుంది. ఆమె కొడుకు చదువుకు అన్ని విధాలా సహాయం చేస్తాడు సక్సేనా. క్రమంగా ఆమె మీద అభిమానం పెరుగుతుంది. తన ఇష్టాన్ని ఆమెతో చెబుతాడు. మొదట సంకోచించినా తరువాత ఆమోదం తెలుపుతుంది చెన్నమ్మ. ఇక దొరసాని పెద్దకథ చివరి భాగం చదవండి.. "మాకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ. నా భార్య, పిల్లలు వస్తున్నారు. కొంచెం పని ఎక్కువ ఉంటుందేమో.. సర్దుకుపోవాలి" సక్సేనా ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పాడు. "అలాగే సార్, ఏమేమి వంటలు చేయాలో చెప్పండి" చెన్నమ్మ అడిగింది. "మా వాళ్లకి హైదరాబాద్ చూపించాలి. ఎక్కువగా బయట హోటల్ భోజనమే చేస్తారు. కానీ వాళ్ళకి దోసా, ఇడ్లీ చేయడం రాదు. తినటం మాత్రం చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు వంటల విషయం నా భార్య చెప్తుందిలే". ఇల్లంతా బాగా శుభ్రం చేయమన్నాడు, కొత్త పూల మొక్కలు నాటించాడు యజమాని. భోగి పండుగ రోజున సక్సేనా భార్య ఇద్దరు కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు నలుగురు వచ్చారు. ఒకటే హడావిడి "నానాజీ" అంటూ పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు. సక్సేనా భార్య సుప్రీత్ కోరిక మేరకు చెన్నమ్మ వంటలు చేసింది. పంజాబీ భాష అర్థం కాకపోయినా సైగలతో సర్దుకు పోయారు నర్సింగ్ చెన్నమ్మ లు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RFdZokstzNE

Episode metadata supplied by the publisher feed · Published Jul 18, 2023

Embed this episode

NOW PLAYING

దొరసాని పార్ట్ 2/2 | Dorasani Part 2/2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com

0:00 10:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 18, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!