EPISODE · Jul 3, 2023 · 3 MIN
దర్పం | Darpam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Darpam' - New Telugu Story Written By M. Bhanu 'దర్పం' తెలుగు కథ రచన: M. భాను (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “సహాయం చేసే మనసున్నా సాయం చేయగలిగే స్థోమత నాకు లేదు అన్నయ్యా!” అంది విశాలాక్షి తన అన్నయ్య రమణతో. ఎన్నో ఆశలతో వచ్చిన రమణ ఆ మాటలు విని నిర్ఘాంత పోయాడు. చెల్లి నుంచి అటువంటిమాట వస్తుందనుకోలేదు. ఏం మాట్లాడాలో తెలియక విశాలాక్షిని చూస్తూ ఉండి పోయాడు. ఇంతలో విశాలాక్షి వదిన “అదేమిటి విశాలాక్షి! ఎప్పుడు చూసినా కారులో వస్తావు, దర్జాగా తిరుగుతూ ఉంటావు. నీకు డబ్బు లోటేమిటి?” అడిగింది. “యాభై వేలే కదా!? బయట వడ్డీకి తీసుకుంటే కట్టలేమని నిన్ను అడిగాము. స్వంత చెల్లెలివి కదా కడుపులో పెట్టుకుంటావు అని అనుకుంటే ఇలా అనేసావేమిటి” అంది వేదనగా. “అందరికీ అలాగే కనిపిస్తుంది నా జీవితం. అయినా ఒకసారి వచ్చి మా ఇంట్లో పది రోజులు ఉంటే మా పరిస్థితి మీకు తెలుస్తుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GE2ZEcYEo-M
Embed this episode
NOW PLAYING
దర్పం | Darpam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.